అమాయకమైన ముఖం.. అదరగొట‌్టే అందాలు.. ఇదీ రాశి ఖన్నాకు సింపుల్ ఇంట్రడక్షన్.. కానీ ఎందుకు అమ్మడికి స్టార్ హీరోయిన్ హోదా మాత్రం రావడం లేదు. అడపాదడపా ఓ హిట్ తప్ప అమ్మడి కేరీర్ అంత సాఫీగా ఏమీ లేదు.. ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత సుప్రీమ్ సినిమాలోనూ నటించింది.


తాజాగా ఆమె ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన ఫోటోలు హాట్ హాట్ గా ఉన్నాయి. లో దుస్తులపై కాస్త ఉల్లిపొరలాంటి డ్రెస్ వేసి రెచ్చగొడుతోంది రాశి ఖన్నా.. లేత గులాబీ రంగు డ్రెస్‌.. చూస్తే బికినీలా ఉన్నా బికినీ కాదు.. బికినీకి ఎక్కువ.. స్విమ్ షూట్‌కి తక్కువ అన్నట్టుగా ఉంది. క్లీవేజ్ షో చేస్తూ.. థైస్‌ అందాలు కూడా కవ్వించేలా ఫోజిచ్చింది.


రాశి ఖన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అనవసర వివాదాల జోలికి పోకుండా.. ఇన్ స్టా గ్రామ్ ను మాత్రం ఫుల్లుగా వాడేస్తోంది. తరచూ తన అందాల ఫోటోలు అప్ లోడ్ చేస్తూ అభిమానులకు నిత్యం టచ్ లో ఉంటుంది. సినిమాల అవకాశాలు బాగానే వస్తున్నా..వాటిలో ఏదీ స్టార్ హోదా తెచ్చే రేంజ్ లో హిట్ ఉండటం లేకపోవడం రాశి ఖన్నాకు మైనస్ గా మారిందని చెప్పొచ్చు.


వరుణ్‌తో ‘తొలిప్రేమ’ రవితేజతో ‘టచ్ చేసి చూడు పరవాలేదనిపించాయి. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం మంచి జోరుగా ఉటుంది రాశి ఖన్నా. తమిళ తంబీలను ఆకట్టుకునే పనిలో భాగంగా తమిళ్‌లోనూ వరుస సినిమాలు చేస్తుంది. ఒక వైపు సినిమాలు చేస్తూనే అదిరిపోయే హాట్ ఫొటో షూట్‌లు నిర్వహిస్తోంది. తనలోని గ్లామర్ యాంగిల్‌కి పదును పెడుతుంటోంది రాశి ఖన్నా. మొదట్లో కాస్త మందంగా కనిపించినా.. తర్వాత నాజూకు సుందరిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: