ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చిరంజీవి, ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమాలు పోటీపడుతుంటే.. హాలీవుడ్ చరిత్రలో మాత్రం జోకర్ సినిమాలు బాస్కఅఫీస్ వద్ద జోరును కొనసాగిస్తున్నాయి. జోకర్ సినిమాల్లే ఎం కలెక్షన్స్ వస్తాయిలే అని మాత్రం అనుకుంది.. ఈ సినిమా కలెక్షన్స్ తో పావుగా మాంచి టాక్ తో కూడా దూసుకుపోతున్నాయి. దీనితో ట్రేడ్ వర్గాలు షాక్ అవ్వక తప్పలేదు. 


విషయానికొస్తే..జోక్విన్ ఫోనిక్స్ రూపొందించిన ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. తాజాగా విడుదలైన ది స్కై ఈజ్ పింక్ సినిమాకు మించి ఈ సినిమా వసూళ్లు ఉండటం గమనార్హం.మరో విషయమేంటంటే హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్, మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలతో పాటుగా జోకర్ చిత్రం అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ బాక్సాఫీస్ వద్ద సైరా తేలిపోవడంతో వార్‌తోపాటు జోకర్ సినిమాకు కూడా మంచి మార్కులు పడ్డాయి. 


కేవలం సినిమా హిట్ టాక్ తో రావడమే కాదు సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇకపోతే వార్ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ చుస్తే వార్ సినిమాకు 51 కోట్లకు పైగా రాగా, ఈ జోకర్ సినిమాకు మాత్రం 50 కలెక్షన్స్ వచ్చాయి. చిన్న బడ్జెట్ తో ఈ సినిమా అందరిని హాక్ కి గురి చేసింది కూడా. 


ఈ జోకర్ సినిమా దేశవ్యాప్తంగా రూ.450 స్క్రీన్లలో విడుదలైంది. అయితే, తొలివారంలో రూ.32.70 కోట్లు సాధించగా, రెండో వారంలో శుక్రవారం రూ.2.5 కోట్లు, శనివారం రూ.4.5 కోట్లు, ఆదివారం రూ.4.5 కోట్లు వసూలు చేసింది. రెండోవారం పూర్తయ్యే సరికి ఈ చిత్రం రూ.75 కోట్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక అదే రోజున విడుదలైన వార్ 217 కోట్లకు పైగా రాబట్టిన కూడా రెండొవ వారానికి గాను కేవలం 33 కోట్ల దగ్గరే ఆగింది.. అది అండి మ్యాటర్ ఎంత ఖర్చు ఎత్తమన్నది కాదు హిట్ కొత్తమా లేదా.. 



మరింత సమాచారం తెలుసుకోండి: