బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ మధ్య నిక్ జోనాస్ నీ వివాహమాడింది. దాదాపుగా మూడేళ్లు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇకపోతే తాజాగా ఆమె భర్త నిక్ ను అభిమానులు ఎక్కడపడితే అక్కడ తాకారట.. అభిమానం పెరిగితే మరీ ఇంతగా పచ్చిగా చేయాలా.. ఎం జనాలండి బాబు.

అసలు విషయానికొస్తే..నిక్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఓ కాన్సర్ట్‌లో పాల్గొనడానికి వెళ్లాడు. నిక్ పాట పాడుతూ పెర్‌ఫాం చేస్తుండగా ఓ అభిమాని నిక్ కాళ్లు రాస్తూ, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించిందట.. అక్కడ ఈ దృశ్యాన్ని గమనించిన గార్డులు ఆమెకు నిక్ నీ తాకొద్దని వార్నింగ్ ఇచ్చిన కూడా ఆమె వినకుండా అతనిని బాగా ఇబ్బంది పెట్టేసిందట..  

మరో విషమేమంటే నిక్ ఎంతగా వద్దని పక్కకు వెళ్ళినా కూడా ఆ అమ్మాయి వినకుండా నిక్ కళ్ళను పదేపదే తడుముతుంది.. నిక్ ఆమెను చేతితో పక్కకు తోసాడు. ఆ దృశ్యాన్ని కొందరు తమ ఫోన్లో వీడియో తీశారు. సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం నేట్టింట్లో వైరల్ అవుతుంది..అమ్మాయిలు దారుణంగా మారారు అంటూ అమ్మాయిని తమ స్టయిల్ లో తిట్లతో దుమ్మెత్తిపోశారు. 

ఈ విషయం పై నిక్ భార్య ప్రియాంకా మాత్రం ఇంకా స్పందించలేదు..ఓరకంగా చెప్పాలంటే నిక్‌కు జరిగింది ఓ మీటూ సంఘటనే. అమ్మాయి అయినంత మాత్రాన ఓ సెలబ్రిటీని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయకూడదు.. నిక్ ప్లేసులో ఈ ఆడ సెలబ్రెటీ ఉంటే విషయం వేరేలా ఉందేదనుకొండి.. అమెరికా వంటి దేశాలలో ఇది కామన్ కానీ ఒక వ్యక్తికి ఈ మాత్రం ఇష్టం లేకుండా   ఇలా చేస్తే అది లైంగిక దాడిగా పరిగణిస్తారు.. అలాంటి చర్యలను ప్రోత్సహిస్తే మరో సెలబ్రెటీ భాధలు పడతారని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: