నిధి అగర్వాల్ ఇస్త్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టేసింది.  ఈ అమ్మడు ఇపుడు చాన్సుల కోసం జోరు చేస్తోంది. టాలీవుడ్లో కూడా అందాల ఆరబోత పోసే హీరోయిన్లు కావాలి. దాంతో నిధి బాగానే  గేలం వేస్తోంది. ఇన్స్టాగ్రాం  ద్వారా తన అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ హీటెక్కించేస్తోంది. బ్యాక్ బ్యూటీగా  నిధి తన అందంలో సరికొత్త యాంగిల్ ని ప్రెజెంట్ చేస్తోంది. దాంతో కుర్రకారు వెర్రెత్తుతున్నారు. 


ఇదిలా ఉండగా నిధి అగర్వాల్ లేటెస్ట్ గా  పొలాచ్చి వెళ్ళిందిట. అక్కడ  ఆమె లంగా వాణీ తో బ్యాక్ షేప్ ని కెమెరాతో క్లిక్ మనిపించింది. దాని ఇన్స్టాగ్రాంలో పెడితే అదిరిపోయే లైక్స్ వచ్చిపడ్డాయట. నిధి బ్యాక్ షేప్ కూడా యమ సూపర్ అంటూ కొంటే  కామెంట్స్ పెడుతున్నారుట నెటిజన్లు. నిజమే కానీ అందం ఎక్కడ లేని నాలో అంటోంది నిధి.


ఫ్రంటూ బ్యాక్ తేడా లేకుండా తాను మొత్తానికి మొత్తం అందాల బొమ్మనేనని చెబుతోంది. చాన్స్ ఇస్తే తన సత్తా ఏంటో చాటిచెబుతారని అంటోంది. ఇస్మార్ట్ శంకర్ లో రెచ్చిపోయినా కూడా ఇంకా తనలో సరుకు చాలానే ఉందంటోంది. మరి నిధిని కంప్లీట్ గా చూపించే మూవీ ఇప్పటిదాకా రాలేదనే అంటున్నారు.


నటనతో పాటు అందాలను కూడా ఎవరికి ఎంత అంటే అంత స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడానికి తాను రెడీ అంటోంది. స్కిన్ షోకి తెరతీసిన ఈ అమ్మడు ఇపుడు ఇన్స్టాగ్రాం ని వేడెక్కించేస్తోంది. మరి టాలీవుడ్లో నిధి మార్క్ మూవీ ఒక్కటి పడినా కూడా ఈ బ్యూటీని అసలు పట్టలేమని అంటున్నారు.   ఏది ఏమైనా నిధి అగర్వాల్ తన వంతు ఘాట్ ప్రయత్నాలు అలా చేస్తూనే ఉందిగా.  ఆ చాన్స్ ఎవరిస్తారో మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: