చాలా కాలం గ్యాప్ తీసుకొని బన్నీ నటిస్తున్న సినిమా అల వైకుంఠపురంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసియందే . మాములుగా త్రివిక్రమ్ సినిమాలంటే కాస్త ప్రేమ. మరి కాస్త రొమాన్స్, అదిరిపోయే ఎమోషన్స్ కూడా ఉండటంతో  సినిమా బాగా హిట్ అవుతూ వస్తున్నాయి. ఇక సినిమాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. 


ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అన్ని హిట్ సినిమాలే. చాలా సినిమాలు హిట్ అవ్వడంతో పాటుగా అవార్డులను కూడా అందుకున్న సినిమాలే. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తోన్న ‘అల... వైకుంఠపురములో...’ సినిమా కూడా ఇదే కోవకు చెందుతుందని ఇండస్ట్రీ టాక్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా మూడో సినిమా ఇది గతంలో  వచ్చిన జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలు ఎంత హిట్ అయ్యాయో మనకు తెలిసిన విషయమే. 


కాగా, ఈ సినిమాలో రష్మిక బన్నీకి జోడిగా నటిస్తుంది. టబు మరి కొందరు సీనియర్ నటి నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సంక్రాంతికి  రిలీజ్ అవ్వుతుందని సమాచారం. ఈ సినిమాలో కథ లీక్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అట. అయితే, టబు బాగా డబ్బున్న హై‌క్లాస్ ఫ్యామిలీకి కోడలిగా వెళ్తుందట. కానీ, ఆ ఇంటికి వెళ్లిన తరవాత టబుకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయట. అక్క సమస్యలను పరిష్కరించడానికి బన్నీ రంగంలోకి దిగుతారు.


ఇలా సినిమా కథ మొదలవుతుంది. నిజానికి ఈ సినిమాలో రిలీజ్ అయినా పోస్టర్స్ ను బట్టి బన్నీ రిచ్  లుక్ తో కనిపిస్తారు. క టేబుల్‌పై కూర్చొని బన్నీ బీడీ కాలుస్తూ ఉంటారు. బాగా బలిసినోడు ఇలా బీడీ కాల్చడమేంటిరా బాబూ అని ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ వచ్చినప్పుడు చాలా మంది అనుకున్నారు.జులాయి సినిమాను మల్లి చూపిస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజులో ఉండబోతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: