బోల్డ్ నెస్ కి కొత్త అర్ధాలు, అందాలు కనిపెట్టిన ఆమె అమలా పాల్. ఆమె నటించిన ఆమె సినిమా దానికి అచ్చమైన ఉదాహరణ. ఒక హీరోయిన్ ఎంత పీక్స్ కి  వెళ్లవచ్చో వెళ్ళి మరీ  అమలాపాల్  బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. న్యూడ్ గా యాక్ట్ చేసేందుకు కూడా  ఆమె వెనకాడలేదు. కంటెంట్ ఉంటే ఎంతదాకనైనా అని సవాల్ చేసి సత్తా చూపిస్తుంది అమల. అమల డేరింగ్ కి ఆమె  బోల్డ్ నెస్ కి మిగిలిన  హీరోయిన్లంతా శభాష్ అనడమే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారంటే దటీజ్ అమలా.


ఇదిలా ఉండగా అమలా తన హాటీ బ్యూటీని  ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. బాత్ టబ్ లో అమల సెమీ న్యూడ్ పిక్స్ ఇపుడు ఆమె ఇన్స్ స్టాగ్రామ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారి యువ హ్రుదయాలకు జ్వరం తెప్పించేస్తున్నాయి.  బాత్ టబ్ లో అమల మొత్తం కలర్ ఫుల్  పువ్వులు వేసి మరీ వాటి మధ్యలో జలకాలాడుతూ తన వెనక నగ్న భాగాన్ని  చూపిస్తూ పెట్టిన పిక్ హీటంటే ఇదీ అని చెబుతోంది.


 బోల్డ్ నెస్ కి కెరార్ అడ్రస్ తానేనంటున్న అమలా దేనికైనా రెడీ అంటోంది. అయితే అమలా పిక్స్ చూసిన వారు చాలా  భిన్నంగా స్పందిస్తున్నారు. అమలా కళాత్మకతకు ఇవి నిదర్శనం అన్న వారు ఎంతో మంది ఉన్నారు. అమలపాల్ నిజంగా అసలైన నటీమణి అని మెచ్చుకున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా అమలా చాలా మంది కంటే పది మెట్లు ముందుంది. చాలా ఎత్తు  మీద  కూడా  ఉంది. ఇది మాత్రం కరెక్ట్ అంటున్న వారు మెజారిటీ ఉండడం అమల మార్క్ హటీ ఫావరిజానికి ఒక ఉదాహరణ. ఇదిలా ఉండగా అమల ఇపుడు నందినీ రెడ్డి డైరెక్షన్లో లస్ట్ స్టోరీస్ లో యాక్ట్ చేస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: