ప్రస్తుతం వరుస పండుగులతో జనాలు సంబరాలు చేసుకుంటున్నారు.. జనాల్లో మరింత క్రేజ్ ను తీసుకురావడానికి.. సినీ జనాలు కూడా సంబరాల్లో మరింత జోష్ పెంచడానికి కొత్త కథతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు.. అంతే జోష్ తో ప్రస్తుత సినిమాల నుండి ఏదోక వార్తను ఫ్యాన్స్ కు అందిస్తూ వారి ఆనందాన్ని మరింత పెంచుతున్నారు. ..


అసలు విషయానికొస్తే.. గత పండగులతో  పోలిస్తే ఈ సారి పండుగకు రకాల కొత్త సినిమాలు కొత్త కథతో కొత్త హంగులతో ప్రేక్షకులను అలరిస్తాయి..ఇకపోతే ఈ సారి చిన్న స్టార్ ల మూవీస్ నుండి పెద్ద స్టార్ హీరోల మూవీలు రిలీజ్ కావడంతో సినీ సందడి మామూలుగా లేదని చెప్పాలి.. మొన్న వచ్చిన పండుగులకు సినిమా వాళ్ళు చాలా హోరెత్తించారు.....


ఇకపోతే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్నా సినిమా అల వైకుంఠపురములో సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి బరిలోకి దిగబోతుంది. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా షూటింగ్ చివరి దశలో ఉంది. మరి సినిమా సంక్రాంతికి మహేష్ సినిమాకు పోటీగా రాబోతుంది. 


ఇది ఇలా ఉండగా గత ఏడాది సినిమాల విషయానికొస్తే.. ఈ సారి సినిమాల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. అవి కూడా పెద్ద హీరోల సినిమాలే కావడం విశేషం. ఇది ఇలా ఉండగా ఈసారి మహేష్ బాబు, అల్లు అర్జున్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచివాసవాడవురా సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఈ చిత్ర యూనిట్ వెల్లడించింది. రజినీకాంత్ నటిస్తున్న దర్బార్ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నారనే వార్తలు కూడా వినపడుతున్నాయి. మహేష్, బన్నీ, రజిని ల సినిమాల మధ్య కళ్యాణ్ రామ్ సినిమా ఆగుతుందా అన్న గుస గుసలు వినపడుతున్నాయి. ఈ విషయం పై స్పందించిన రామ్ చిన్న,పెద్ద హీరోనా అని చూడకండి అంటూ వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: