ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రైవేట్ పార్ట్ లపై పట్టుకున్నడంటే అతను ఆమెకి భర్త అన్నా అవ్వాలి.. లేదా బాయ్ ఫ్రెండ్ అయిన అయ్యి ఉండాలి.. అలా కాకుండా ఎవరు అక్కడ తాకిన కూడా అది తప్పే అవుతుంది. అది ఇంట్లో ఎవ్వరూ లేని టైమ్ లో మాత్రమే అలాకాకుండా అందరి ముందు తాకితే కాస్త ఇబ్బందిగా ఉంటుంది అలాగే చూసే వారికి కూడా ఏదోలా ఉంటుంది..


వివరాల్లోకి వస్తె.. సెలెబ్రెటీలు ఈ విషయంపై మరింత జాగ్రత్తగా వ్వహరించాల్సి వస్తుంది.. చాలా మంది కళ్ళు వారి మీదే ఉంటాయి. ఇకపోతే బాలీవుడ్ బ్యూటీ సారా ఆలీఖాన్.తన ప్రియుడితో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సారా తన ప్రియుడు, స్నేహితులతో కలిసి ఓ ఫొటోను దిగారు. ఆ ఫొటోలో సారా ప్రియుడు ఆమె రొమ్ములు పట్టుకుని పోజ్ ఇచ్చాడు. అతన్ని చూసి మిగతావారు కూడా తమ ఎదురుగా నిలబడిన అమ్మాయిల రొమ్ములు పట్టుకున్నారు.


ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్న మీ టూ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో సారా ఇలాంటి అసహ్యమైన ఫోటోను షేర్ చేయడం పై చాలా మంది మండిపడుతున్నారు.అమ్మాయిలను ఇలా పట్టుకుని కూడా ఫొటోలు దిగొచ్చు అని యువతకు తప్పుడు సలహాలు ఇచ్చినట్లు అవుతుందని పలువురు నెటిజన్ల అభిప్రాయం.


ఇది ఇలా ఉండగా ఈ విషయానికి మీటూ కు జతచేసి పోల్చకండి ...ఇష్టం లేకుండా చేసే లైంగిక దాడికి .. ఇష్టంతో చేసే పనికి చాలా తేడా ఉంది..అమ్మాయిలు వారి రొమ్ములు పట్టుకున్నందుకు ఎలాంటి అభ్యంతరం చూపడం లేదంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నటి సారా 2018లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలోనూ ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ఈవెంట్ నుంచి బయటికి వస్తూ సారా చేతిలో మందు బాటిల్ పట్టుకుని తూగుతూ బయటికి వచ్చారు.అలా ఆమె మత్తులో ఉండటం వల్లే ఆమె పడిపోతుంది అని పట్టుకున్నప్పుడు పొరపాటున తగిలిందని కొందరు అభప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: