ఎవరైనా వారి మద్దతు ఇవ్వడానికి ఎన్నో రకాలుగా ప్రయతిస్తుంటారు. వైరటీగా ఉండాలని కొందరు వీడియో ల ద్వారా మద్దతు తెలిపితే మరి కొందరు మాత్రం మెసేజ్ ల రూపంలో మద్దతు తెలుపుతారు. అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే.. ఇక్కడ కొంచం వింతగా జరిగింది. చూస్తారులే అని అన్ని వదిలేసి అమ్మడు అందాలను బహిర్గతం చేసింది. ఏంటో ఈ పిచ్చి. 


వివరాల్లోకి వెళితే... ముంబైలో ఉండే పాక్‌, ఆఫ్గనిస్తాన్‌కు చెందిన నటి మలీషా హీనా ఖాన్‌. తాజాగా ఈ భామ సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారింది. మంగళవారం ట్విటర్‌లో మలీషా న్యూడ్‌ ఫోటోలు పోస్ట్ చేయటంతో ఒక్కసారిగా ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి.పాకిస్తాన్ పాప్ సింగర్ రబీ పిర్జాదాకు మద్ధుతు తెలిపేందుకే మలీషా ఈ న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేసింది. గతంలో అమ్మడు రెచ్చిపోయి మరి పోస్ట్ చేసిన న్యూడ్ వీడియోలు యువతలో బాగా హీట్ ను పెంచాయి. 


దీనితో కొందరు ఆమె అందాలకు సొంగ కారిస్తే మరి కొందరు మాత్రం హద్దులుదాటి పెట్టొద్దని చివాట్లు పెట్టారు. ఈ విషయంపై రబీ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలో కంప్లయింట్ కూడా చేశారు. ఈ సంఘటనపై తన సోషల్ మీడియా పేజ్‌లో స్పందించిన రబీ `నేను రబీ పిర్జాదా, ఈ గ్లామర్‌ ప్రపంచం నుంచి వైదొలుగుతున్నా. దేవుడు నా తప్పులను క్షమిస్తాడని ఆశిస్తున్నా. ప్రజల నా విషయంలో దయచూపించాలని కోరుతున్నా` అంటూ ట్వీట్ చేశారు.


దీనికోసం ఈ అమ్మడు ఏకంగా ఒక సపరేట్ పేజ్ ను ఓపెన్ చేసిందట. అక్కడ తన అస్లీల వీడియోలను, ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుందట. ఇటీవల బాలీవుడ్ దర్శక నిర్మాత మనీష్ సింగ్ తన సినిమాలో కీలక పాత్రకు రబీని సంప్రదించారు. పరువు హత్యల నేపథ్యంలో గైరత్‌ పేరుతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే బట్టలు లేకుండా అమ్మడు అరాచకం మాత్రం తగ్గడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: