టాలీవుడ్ లో ఒక చేస్తున్న పనులకు ఇండస్ట్రీ మొత్తం షాకింగ్ లో ఉందని అంటున్నారు. తెలుగులో ఓ మోస్తార్ ఇమేజ్ సాధిచిన ఓ హీరోయిన్ ప్రస్తుతం అరకొర అవకాశాలతో కెరియర్ వెళ్లదీస్తుంది. అయితే సినిమా ఛాన్సులంటే దర్శక నిర్మాతలకు కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అన్నది గట్టిగా నమ్మే ఆ హీరోయిన్ తనకు ఆఫర్ ఇస్తే చాలు గెస్ట్ హౌజ్ కు వచ్చేందుకు తాను రెడీ అంటుందట.


ఓ పక్క మీటూ, కాస్టింగ్ కౌచ్ అంటూ రకరకాలుగా హీరోయిన్స్, ఇతర ఆర్టిస్టుల మీద లైంగిక దాడి అంటూ రోజుకొకరు షాక్ ఇస్తుంటే వాళ్లకి వ్యతిరేకంగా ఈ హీరోయిన్ ఏకంగా దర్శక నిర్మాతలకు ముందే ఆఫర్ ఇస్తుందట. అయితే గెస్ట్ హౌజ్ కు రమ్మంటే వస్తా కాని అక్కడే తనకు తమ సినిమాలో ఛాన్స్ తో పాటుగా అడ్వాన్స్ ఎమౌంట్ కూడా ఇవ్వాలని అంటుందట.   


హీరోయిన్ వ్యవహారంపై ఇప్పుడు చిత్రపరిశ్రమ అంతా హాట్ న్యూస్ గా మారింది. అవకాశాలు రావాలంటే తప్పకుండా వారు అడిగిన పని చేయాల్సిందే.. అందుకే ఆమె ఇలా ఫిక్స్ అయ్యిందని కొందరు అనుకుంటుంటే ఇలా కొన్నాళ్లు కానిచ్చేసి కొంత డబ్బు సంపాదించి సినిమాలకు గుడ్ బై చెబుతుందేమో అని మరికొంతమంది చెప్పుకుంటున్నారు.


ఏది ఏమైనా డైరక్టర్ ప్రొడ్యూసర్స్ కు ఆ హీరోయిన్ ఇస్తున్న ఆఫర్లు తెలిసి మిగతా హీరోయిన్స్ కూడా ముక్కున వేలేసుకుంటున్నారట. ఐతే ఈ సందర్భంగా ఇప్పుడు బాగానే ఉంటారు కాని మరో ఐదారేళ్ల తర్వాత కావాలనే ఆ డైరక్టర్, ప్రొడ్యూసర్ తనని గెస్ట్ హౌజ్ కు తీసుకెళ్లారని రివర్స్ లో పరువు తీస్తుందని కూడా కొందరు అంటున్నారు. మరి ఆ హీరోయిన్ వ్యవహారం ఇలా ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: