రెండు మనసులు కలిసి తన్మయంతో చేసే ఒక సృష్టికార్యం అన్నారు ఆనాటి కవులు..మరి ఈనాడు ముద్దులతో మురిపాల హద్దులు చెరపాలా.. అంటూ ఎక్కడపడితే అక్కడ ముద్దు పేరు చెప్పి మూతులు వాచెల నక్కుంటున్నా రు..సినిమా తారలకు మాత్రం ఈ విషయం పూర్తిగా వేరనే చెప్పాలి..సినిమాలకు మించి బయట ముసుగులో గుద్దులాట చేస్తున్నారు.. 

 


తాజాగా బాలీవుడ్ ఫేమస్ బిగ్ బాస్ బ్యూటీ బాలీవుడ్ నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ బానీ, సెలబ్రిటీ టాటూ ఆర్టిస్ట్ సప్నా భవ్నానీ లిప్ కిస్ చేసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘నువ్వే నా సన్‌షైన్’ అన్న క్యాప్షన్‌తో ఈ వీడియోను సప్నా ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ పుట్టిస్తోంది. సప్నా స్వలింగ సంపర్కురాలు. 

 


నిజానికి బానీ బుల్లితెర నటుడు యువరాజ్ ఠాకూర్‌తో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ విడిపోవడంతో బానీ.. సప్నా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరి మళ్లీ ఇలా చేయడమెంటి అని చాలా మంది అనుకుంటున్నారు..అయితే కామంతో ఉన్నా వారంతా చేసినట్లే మేము చేసాము అంటూ వీరు వెల్లడించారు..

 

కాగా, వీరిద్దికీ సంబంధం ఏమో గాని సినిమా పేరుతో చెప్పి శృంగార కార్యకల పాలను కొనసాగి స్తున్నారు.స్వేచ్ఛ, ప్రేమ రెండూ ఒకటే. ప్రేమ అనేది రియాక్షన్ కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నంత మాత్రాన నేను నిన్ను ప్రేమిస్తే అది బిజినెస్ అవుతుంది. ప్రేమ అవ్వదు. ప్రేమను పంచడం అంటే ఒకరి నుంచి దానిని ఆశించకూడదు. అలాంటి ప్రేమకే తెలుస్తుంది అసలైన స్వేచ్ఛ‌కు అర్థమేంటో’ అని పేర్కొంది..బానీ బుల్లితెర నటుడు యువరాజ్ ఠాకూర్‌తో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ విడిపోవడంతో బానీ.. సప్నా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.  నెటిజన్లు మాత్రం మసాలాలు రాస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: