ఎక్కడైనా ఎప్పుడైనా ఒక అమ్మాయిని మరో అమ్మాయిని అదోలా చూడటం అంటే దానికోసమనే అందరు అనుకుంటారు. ఈ మధ్య కాలంలో లెస్బియన్స్ కూడా ఎక్కువగా అయ్యారు. దానికి తోడు కోర్టు అటువంటి వాటికి పర్మిషన్ కూడా ఇచ్చింది. ఇక్కడ విషయం మాత్రం వేరేదని చెప్పాలి. అదేంటంటే ఇండస్ట్రీలో ఒక అమ్మాయి ఉందట ఆ అమ్మాయి అంటే శ్రీరెడ్డి కి పిచ్చట. 

 

వివరాల్లోకి వెళితే.. యూట్యూబ్ స్టార్ శ్రీరెడ్డి అంటే తెలియని వాళ్లు ఉండరేమో.. వాళ్ళ నోటా వీళ్ళ నోటా ఈమె పేరు నానుతూ ఇప్పుడు పెద్ద స్టార్ అయింది. క్యాస్టింగ్ కౌచ్ అనే పేరుతో మహిళలకు జరిగే అన్యాయాలను జరగనివ్వకుండా ఆపుతానని వచ్చి అందరి దాడికి ఎదురుక్కోలేక ఏకంగా మకాం ను మార్చేసింది. ఇకపోతే ఈ మధ్యకాలాంలో శ్రీ రెడ్డి చెన్నైలో వీరంగం సృష్టిస్తుంది. 

 

సోషల్ మీడియాలో రచ్చలేపుతున్న శ్రీరెడ్డి ఒంటిమీద బట్టలు లేకుండా ఫోటోలు దిగి వాటిని సోషల్ మాధ్యమాల్లో షేర్ చేస్తూ వస్తుంది.. అమ్మడు హాట్ అందాలతో చూపిస్తూ యువకులకు హీటెక్కిస్తోంది అందుకే పవన్ ఫ్యాన్స్ తో పెట్టుకున్న కూడా ఈమెకు భూమ్మీద నూకలు చెల్లుతున్నాయని అర్థమవుతుంది. ఇకపోతే శ్రీ రెడ్డికి   ఒకరు అంటే చాలా ఇస్తామంటుంది. 

 

సన్ని లియోని రతీదేవి అండీ బాబూ.. ఆమె సెక్స్‌కి గాడ్ లాంటిది. నాకు తెలిసి పడకపై ఆమె అంత అందంగా వేరే వాళ్లు సూట్ కారు. బెడ్‌పై పర్ఫెక్ట్ ఫిగర్ ఆమెది. ఆమెను ఎప్పుడూ కలవలేదు కాని.. మై ఆల్ టైం ఫేవరేట్ యాక్టర్ సన్నీ. మంచి మనసున్న అద్భుతమైన లేడీ ఆమె. ఆ బ్యూటీని మెయిన్‌టైన్ చేస్తూనే చెంపమీద కొట్టినట్టు మాట్లాడుతుంది’ అంటూ సన్నీ రూపురేఖల్ని తెగ వర్ణించేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం శ్రీ రెడ్డి వర్మ తెరకేస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: