రష్మి గౌతమ్... జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన పేరు. అయితే రష్మీ గౌతమ్  వచ్చీ రాని తెలుగులో తెలుగు ప్రేక్షకులందరినీ గిలిగింతలు పెట్టిస్తూ యాంకరింగ్ చేస్తుంటుంది . జబర్దస్త్ ద్వారా ఈ అమ్మడి క్రెజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. జబర్దస్త్ లో నే ఎంతో క్రేజ్ సంపాదించి అందరిని అలరించిన ఈ అమ్మడు... ఆ తర్వాత సినిమాలో ఛాన్స్ కొట్టేసి తన అందాల ఆరబోతతో అందరికీ చెమటలు పట్టించింది. రష్మీ గౌతమ్  ఎంత హాట్ గురూ అనెంతలా  సినిమాలో  అందాలు ఆరబోసింది. చేసింది కొన్ని సినిమాలే అయినా తన హాట్ హాట్ అందాలతో అందర్నీ మతిపోగొట్టే తనవైపు తిప్పుకుంది రష్మి గౌతమ్. బుల్లితెర ప్రేక్షకులను కూడా తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటుంది. 

 

 

 

 అయితే ఈ అమ్మడి నటనకు ప్రాధాన్యమున్న పాత్రల కంటే ఎక్కువగా హాట్ హాట్ అందాలను ఆరబోసే పాత్రలే ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ అమ్మడు ఓ సారి ఇంటర్వ్యూకు హాజరు అయితే మీరు ఎప్పుడు బోల్డ్ పాత్రలే చేస్తారు ఎందుకు అంటూ యాంకర్  అని అడిగిన ప్రశ్నకు చాలా బోల్డ్ గానే సమాధానం చెప్పింది ఈ అమ్మడు. తనకు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించాలని ఉన్నప్పటికీ అలాంటి పాత్రలు  దక్కడం లేదని... డబ్బుల కోసం బోల్డ్ పాత్రల్లో  చేస్తున్నానంటూ చెప్పేసింది రష్మి గౌతమ్. అయితే ఎలాంటి విషయంలోనైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంది రష్మి గౌతమ్. అంతే కాకుండా సామాజిక సమస్యలపై కూడా స్పందిస్తూ అందరికీ అవేర్నెస్ పెంచుతుంది. తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంది ఈ అమ్మడు. 

 

 

 

 గుంటూరు టాకీస్ సినిమా ద్వారా ఈ అమ్మడి అందాల తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది అని చెప్పాలి. ఎందుకంటే గుంటూరు టాకీస్ సినిమా లో రష్మీ గౌతమ్ అందాల ఆరబోత మామూలుగా లేదు. అందరికీ చెమటలు పట్టించి సెగలు పుటించేలా ఉంది . ఇక ఆ సినిమా హిట్ అయిందంటే  ఒక రష్మి గౌతమ్ అందాల ద్వారానే అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఓ మీడియా ఛానల్ కు హాజరైన రష్మి గౌతమ్ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి మరిన్ని ముక్కుసూటి సమాధానాలు చెప్పింది. మీ జీవితంలో మి  ఫస్ట్ కిస్ ఎప్పుడు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు... తన 14వ ఏటనే తన ఫస్ట్ కిస్ అంటూ సమాధానం చెప్పింది. అది కూడా అబ్బాయితోనే అని చెప్పింది రష్మి గౌతమ్. అంతేకాకుండా తనకు ఇడ్లిని టీ లో నంచుకుని తినే అలవాటు ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. కాగా ప్రస్తుతం జబర్దస్త్ షోలో యాంకరింగ్ తో పాటు అటు  సినిమాల్లో కూడా నటిస్తోంది రష్మి గౌతమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: