బాలీవుడ్ లో ప్రస్తుతం తన గ్లామర్ తో ఎద అందాలతో కుర్రకారునే కాదు, దర్శక, నిర్మాతలకు చెమటలు పట్టిస్తున్న సెక్సీ బ్యూటి ఊర్వశీ రౌతేలా. 2013 లో సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. ఆ తర్వాత సనం రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరి సినిమాలలో గ్లామర్స్ క్యారెక్టర్స్ ని పోషించి అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పటి వరకు ఊర్వశీ ఏ సినిమాల్లో నటించిన బాగా కురచ దుస్తుల్లో తన అందాల్ని వడ్డించేస్తుంటుంది. అందుకే ఊర్వశి ఫోటో షూట్ కోసం యూత్ మొత్తం ఆత్రంగా ఎదురు చూస్తుంటారు చూస్తారు. అందుకే ఊర్వశి అందాల ట్రీట్ ఇటీవల పీక్స్ కి చేరుకుంది. ఇక ఊర్వశి నటించే సినిమాల్లో కాస్ట్యూమ్స్ ని చాలా తక్కువగా వేస్తూ తన అందాలతో  ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తుంటుంది.

అయితే ఊర్వశి స్కిన్ షో మీద తన అందాల ప్రదర్శన మీద తాజాగా తాప్సీ పన్ను చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ మధ్య ఎవరిని పడితే వాళ్లను మీడియా ముందు ఏకిపారేస్తున్న తాప్సీ.. రంగోలి- కంగన తరహాలోనే చెలరేగుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు గ్లామర్ క్వీన్ ఊర్వశిని టార్గెట్ చేసింది. తాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొన్న తాప్సీ ఊర్వశికి సంబంధించిన అసలు నిజాల్ని బయటపెట్టి షాకిచ్చింది. నేహా దూపియా 'నో ఫిల్టర్ నేహా'  టాక్ షోలో వేడెక్కించే కామెంట్లు చేసింది.  ఈ షోలో పాల్గొన్న తాప్సీ హాటీ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా బాడీపైనా.. డ్రెస్సింగ్  సెన్స్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఊర్వశీ రౌతేలాది గ్రేట్ బాడీనే. కానీ ఆమె డ్రెస్సింగ్ స్టైల్.. అందాల్ని ప్రదర్శించే తీరు మార్చుకుంటే బాగుంటుందేమో అంటూ పంచ్ వేసింది. 

హీరోయిన్ అంగాంగ ప్రదర్శన గురించి ఇండైరెక్ట్ గా మరో హీరోయిన్ పబ్లిక్ వేదికపై చురకలు అంటించడం చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై ఊర్వశీ రౌతేలా ఏమని కౌంటరిస్తుందో చూడాలి. ఎందుకంటే ఒకప్పుడు తాప్సీ కూడా బికిని ధరించి స్కిన్ షో చేసిన బాపతే. లిప్ లాక్స్, అందాల ప్రదర్శన ఈవిడ బాగానే చేసింది. ఆ విషయం మర్చిపోయినట్టుందని కొందరు ఊర్వశీ తాప్సీకి రివర్స్ లో కౌంటర్ ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: