కొన్ని నెలలుగా ఫుల్ గా ఫామ్ లో ఉన్న శ్రీ రెడ్డికి ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగానే సినీ అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల క్లైమాక్స్ సినిమాలో ఆమె నటించింది. ఆమె తన నిజమైన పాత్రను పోషిస్తుంది ఈ సినిమాలో. ఇంకా చెప్పాలంటే నవ్వుల రారాజు రాజేంద్రప్రసాద్ తో స్క్రీన్ పంచుకుంటుంది సోషల్ మీడియా సన్సేషనల్ శ్రీ రెడ్డి.

క్యాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి అర్ధనగ్న ప్రదర్శన చేసి ఎప్పుడో అప్పట్లో ఒక దుమారమే లేపింది. దాని తర్వాత క్యాస్ట్ కౌచింగు, ఉద్యమాలు, పోరాటాలు గట్రా మానేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వీరవిహాగం చేస్తుంది. ఎంతో మంది స్టార్ హీరోల గురించి సంచనల వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది శ్రీ రెడ్డి. ఇప్పటికే తనకు సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. తర్వాత ఫేస్ బుక్ లో ఆమె బాగా యాక్టివ్ గా ఉంటూ అభిమానులు పలకరిస్తుంది. ఫేస్ బుక్ లో తరచుగా లైవ్ పెట్టి ఎంతో ఎంటర్టైన్ చేస్తుంది.

ఇప్పుడు శ్రీ రెడ్డి తన అభిమానులకు అందించే ఎంటర్టైన్ మెంట్ అతి త్వరలోనే చాలా ఎక్కువ కాబోతుంది. ఎందుకంటే.... శ్రీ రెడ్డి అతి త్వరలోనే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని క్రియేట్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించింది. ఇక దాంట్లో ఆమె హాట్ వీడియోస్, సెక్సీ ఫొటోస్.. బీభత్సముగా  ఇంస్టాగ్రామ్ లైవ్ చాటింగ్ లు... ఉంటాయన్నమాట.. ఈ న్యూస్ ఒకరకంగా శ్రీరెడ్డి ఫ్యాన్స్ కి పండగే అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.  శ్రీ  రెడ్డి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని  క్రియేట్ చేస్తున్నట్లు తానే స్వయంగా అన్ని వివరాలను వెల్లడించింది. అది తెలుసుకున్న శ్రీ రెడ్డి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ఏ ఫోటో లేక వీడియో అప్లోడ్ చేసి ప్రారంభిస్తుందో చుడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: