మనిషికి దేహసౌందర్యాన్ని ఇచ్చింది నలుగురికి చూపడానికి కాదు. పది మందిలో పరచడానికి అదేమి పట్టుచీర కాదు. కాని నేటికాలంలో కొందరు యువతులు అసలు వారి ఒంటిమీద బట్టలుంటున్నాయా లేవా అనేలా సమాజంలో తిరుగుతున్నారు. అదేమంటే నా ఒళ్లూ నాయిష్టం నువ్వెవడివిరా నాకు చెప్పడానికి అంటూ అసభ్యంగా సమాధానం ఇస్తున్నారు.

 

 

మరి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఇకనైన నిండైన కట్టుబొట్టును కట్టుకునేలా చేస్తాయా అని అంటే ఏమో అని చెప్పాలి. ఇకపోతే సినిమా హీరోయిన్స్ కొందరు సినిమా ఫంక్షన్స్‌కు గాని, మరే ఇతర అకేషన్స్‌కు గాని వెళ్లితే తమ అందాలు అన్ని కనబడేలా బట్టలు ధరించి లేని వాడిలో కోరిక పుట్టేలా కనిపిస్తారు. నిజంగా ఎక్స్‌పోజింగ్ బట్టలు దరిస్తే రేపులు అవుతాయా అని ప్రశ్నించే వారిది పిచ్చి ప్రశ్న అని చెప్పాలి.

 

 

ఎందుకంటే ఒకింట్లో మటనో చికెనో వండుకుంటుంటే ఆ వీధిలో ఉన్న కుక్కలు అన్ని ఆశగా ఆ ఇల్లు ముందే కాచుకుంటాయి. వాటికి అవకాశం దొరికితే వండిన మాసం మొత్తం తినేస్తాయి. ఇప్పుఇడు సమాజంలో కూడా మనుషులు ఇలాగే తయారు అయ్యారు. ఇకపోతే ఇలాంటి ఓ తప్పే ప్రముఖ హీరోయిన్ చేసింది ఆమె సోషల్ మీడియాలో తనకు సంబంధించిన  కొన్ని హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది.

 

 

ఆ ఫొటలపై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘నీలాంటి వారి వల్లే సామాన్య మహిళలపై రేపులు జరుగుతున్నాయి. నీ హాట్ శరీరాన్ని ఈ రకంగా చూపిస్తూ ఫొటోలు పోస్ట్ చేయకు’ అన్నాడు. దాంతో నిధికి ఒళ్లు మండింది. ‘ఇలాంటి దరిద్రమైన ఆలోచనా విధానం కలిగి ఉన్న వ్యక్తిని చూసి షాకింగ్‌గా ఉంది.

 

 

బాబూ దయచేసి మీ ఇంటి అడ్రెస్ పంపు. ‘పింక్’ అనే సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా సీడీ నీకు పంపుతాను. ఆ సినిమా నువ్వు చూడటం చాలా అవసరం’ అని తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఏది ఏమైనా ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి కాని నిజ జీవితంలో అనుభవం వస్తే కానీ అర్దం కాదు అనుకుంటున్నారు మరికొందరు.  

మరింత సమాచారం తెలుసుకోండి: