కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెంకీ మామ సినిమాలో సీనియర్ నటుడు వెంకటేష్ తో పాటు నాగచైతన్య, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, రాశిఖన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వెంకటేష్ నటిస్తున్న ప్రతి సినిమా ఒక బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. వెంకీ మామ సినిమా లో వెంకటేష్... నవ్వులు పువ్వులు పుట్టించే అతని డైలాగులతో తెలుగు ప్రేక్షక అభిమానులని డిసెంబర్ 13వ తారీఖున అలరించనున్నాడు. ఎర్రటి మిర్చి లాగా హాట్ హాట్ గా ఉండే రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, తేనెలో తడిపి ముంచిన తీయటి వాయిస్ తో మనసు దోచుకునే రాశిఖన్నా ఈ సినిమాకి రెండు ప్లస్ పాయింట్లాగా చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ముఖ్య నటులతో సహా దర్శకుడు కేఎస్ రవీంద్ర కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అవుతున్నాడు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మం లో శనివారం 9 గంటల సమయంలో జరగనున్నది. అయితే ఖమ్మం బయలుదేరడానికి... వెంకీ మామ సినిమా బృందం ఒక బస్సులో బయల్దేరారు.



అయితే మార్గంమధ్యలో ఫన్ కోసం ముద్దుగుమ్మ లైన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, రాశిఖన్నా ఇద్దరూ కలిసి ఒక టిక్ టాక్ వీడియో ని చేశారు. ఈ వీడియోలో వెంకటేష్ చెప్పిన వెంకీ మామ సినిమా లోని 'గోదావరిలో ఈత నేర్పా, బరిలో ఆట నేర్పా, ఇప్పుడు జాతర్లో వేట నేర్పిస్తా.. రారా అల్లుడు’ అనే డైలాగ్ కి లిప్ మూమెంట్ ఇచ్చారు. ఆపై ఈ వీడియోని రాశి ఖన్నా తన ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేసింది. ఈ వీడియో చివరిలో నాగ చైతన్య ' రా రా అల్లుడు' అనే లైన్ కు లిప్ సింక్ ఇస్తాడు. దాంతో ఈ ఇద్దరు హీరోయిన్స్ అతని తలపై నిమురుతూ ఉంటె వీడియో ముగిస్తుంది. ఇంతకీ... వీడియో తీసింది ఎవరంటే.. వెంకటేష్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

https://mobile.twitter.com/RaashiKhanna/status/1203205678933762048?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed&ref_url=https%3A%2F%2Fd-29134017461224358657.ampproject.net%2F1911191835190%2Fframe.html



మరింత సమాచారం తెలుసుకోండి: