టాలీవుడ్లో హీరోయిన్లకు ధీటుగా మహిళ యాంకర్లకు కూడా జనాల్లో క్రేజ్ పెరుగుతోంది. ఈ హాట్ యాంక‌ర‌మ్మ‌లు బుల్లితెర మీద అటు అందంతో పాటు... హాట్ హాట్ డ్రెస్సులతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వీళ్లు అటు బుల్లితెర షోల‌తో పాటు ఇటు ఈవెంట్ల‌ పేరుతోనూ బాగానే సంపాదిస్తున్నారు. ఆఫర్లు ఎక్కువగా ఉండడంతో తమ రేట్లను కూడా భారీగా పెంచేశారు. సంపాద‌న భారీగా ఉండ‌డంతో వాళ్ళు కూడా ల‌గ్జ‌రీ లైఫ్‌న‌కు అలవాటు పడుతున్నారు.

 

ఈ ఫీల్డ్ లోకి వ‌చ్చిన యేడాది కాకుండానే ఓ కుర్ర యాంక‌ర‌మ్మ ఏకంగా ల‌గ్జ‌రీ కారు కొనేసింది. ఇక అదలా ఉంటే మ‌రో హాట్ సీనియ‌ర్ యాంక‌ర‌మ్మ సంపాద‌న‌కు అంతే లేదు. ఆమె అటు బుల్లితెర ప్రోగ్రామ్ లు, ఇటు ఈవెంట్లు, ఇటు సినిమాల ఛాన్సుల‌తో రెండు చేతులా సంపాదిస్తోంది. ఆమె సంపాద‌న భారీగా ఉండ‌డంతో ల‌గ్జ‌రీ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తోంద‌ట‌.

 

ఈ క్ర‌మంలోనే ఈ హాట్ యాంక‌ర‌మ్మ కు ఇటీవ‌ల టాలీవుడ్ సెల‌బ్రిటీల పార్టీల‌కు ఆహ్వానాలు అందుతున్నాయి. గ‌తంలో రెండు మూడు పార్టీల్లో ఫుల్లుగా తాగి కింద ప‌డిన ఆమె... తాజాగా ఓ సినీ నిర్మాత బ‌ర్త్ డే పార్టీలో ఫుల్లుగా తాగేసి చేసిన ర‌చ్చ‌కు అంతే లేద‌ట‌. రెండు రోజుల క్రితం ఓ అగ్ర నిర్మాత బ‌ర్త్ డే పార్టీ జ‌రిగింది. ఈ పార్టీకి బాల‌య్య‌, చిరు లాంటి స్టార్ హీరోలు అంద‌రూ వ‌చ్చారు.

 

ఆ యాంక‌ర‌మ్మ ఫుల్లుగా తాగేసి తూలిపోతూ త‌న అభిమానుల‌కు సెల్ఫీలు ఇచ్చింద‌ట‌. ఆమె సెల్ఫీలు ఇస్తూనే వారి మీద ప‌డిపోతుండ‌డంతో వాళ్లంతా షాక్ అయ్యార‌ట‌. ఇక ఆమె తాగిన మైకంలో ఆమె ఒంటిమీద వేసుకున్న వ‌స్త్రాలు కూడా ప‌క్క‌కు వెళుతున్నా ఆమె ప‌ట్టించుకోలేద‌ట‌. దీంతో చాలాసార్లు ఆమె శ‌రీరం కూడా ఎక్స్‌పోజ్ చేసినా.. అది కూడా తెలియ‌నంత మైకంలోకి వెళ్లిపోయింద‌ని ఆ పార్టీకి వెళ్లిన వాళ్లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఇంత‌కు బుల్లితెర మీద హాట్ యాంక‌ర్‌గా ఉన్న ఆమె సినిమాల్లో కూడా బాగానే రాణిస్తోంది. ఆ యాంక‌ర్ ఎవ‌రో ఈ పాటికే మీకు అర్థ‌మైంద‌నుకుంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: