బాలీవుడ్ కి టాలీవుడ్ కి చాలా తేడాలు ఉంటాయి. అక్కడ కొన్ని ఘాటు సన్నివేశాలు ఉన్నా కూడా సినిమాలు నడుస్తాయి. కానీ అదే పరిస్థితి తెలుగులో లేదు. అక్కడ హీరోయిన్లు తరచూ ఫోటో షూట్లు చేస్తూ దర్శక, నిర్మాతల దృష్టిలో ఉండేలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. 2007లో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక సూపర్ స్టార్ వచ్చాడు ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ.

 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమా తో రామ్ చరణ్ సినిమా రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో రామ్ చరణ్ కు  జోడీగా బాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ నటించారు. కానీ ఆ తర్వాత ఈ అమ్మడికి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. వరుణ్ సందేశ్ తో కుర్రాడు అనే సినిమాలో కనిపించింది.

 

Image

 ఈ ముద్దుగుమ్మ ఇక ఆ తర్వాత టాలీవుడ్ లో కనిపించకుండా బాలీవుడ్ కి చెక్కేసింది ఈ భామ. కానీ అక్కడ కూడా అనుకున్న స్థాయిలో ఈ భామకి అవకాశాలు రాలేదు. ఇక ఏదో ఒక విధంగా ప్రజల మధ్యలో తమ పేరు వినిపించే లాగా హాట్ హాట్ ఫోటో షూట్లతో అలాగే అవార్డు ఫంక్షన్లకి మత్తెక్కించే బట్టలు వేసుకొని వస్తుంది ఈ ముద్దుగుమ్మ.

 

 ఇప్పుడు ఈ భామ కి ఇంస్టాగ్రామ్ లో దాదాపు తొమ్మిది మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.తాజాగా ఈ భామ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఫోటోలో నేహ ఒక అందమైన బీచ్ ఒడ్డున తెలుపు రంగు చొక్కా ధరించి నిలుచుంది. అలా తెలుపు చొక్కాతో నిలుచుంటే ఎవరూ పట్టించుకోరు అని. అందుకే ఆ మతలబు తెలుసు కాబట్టి గుండీలు పెట్టుకోకుండా హాటు ముంబై రత్తాలు టైపులో తన ఎద భాగాన్ని ఫోటోలో చూపించింది. ఇలాంటి ఫోటోలకు ఘాటు కామెంట్లు వచ్చాయి.  "సూపర్ హాట్ బ్యూటీ".. "కూల్ బీచ్.. హాట్ బ్యూటీ".. "నువ్వెప్పుడూ ఇంతేనా"..  "నేహ.. బటన్లు ఉన్నాయి కదా?" అంటూ కొందరు స్పందించారు.  .

మరింత సమాచారం తెలుసుకోండి: