జనవరి 6వ తేదీన బాలీవుడ్ నటి బిపాసా బసు జన్మించారు. నటిగా  మోడల్ గా  బిపాసబసు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులందరికీ బిపాసాబసు ఓ అందాల దేవత. బాలీవుడ్ లోనే కాదు తమిళ తెలుగు బెంగాలీ సినిమాలలో కూడా నటించింది. బిపాసబసు 1979 జనవరి 7వ తేదీన పుట్టింది. ఢిల్లీలోని కలకత్తా లో పుట్టి పెరిగిన బిపాసాబసు... గోద్రెజ్ సింథాల్  సూపర్ మాడల్  కకాంటెస్ట్  లో గెలుపొందిన ఆ తర్వాత ఫ్యాషన్ మోడల్గా విజయవంతంగా దూసుకుపోయింది. ఇక ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో నటన వైపు కూడా అడుగులు వేసింది బిపాసబసు. 2001 సంవత్సరంలో  థ్రిల్లర్ సినిమాలో ఒక నెగెటివ్ పాత్రలో నటించి సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఇక మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా అవార్డును సైతం సొంతం చేసుకుంది బిపాసబసు.

 

 

 ఆ తర్వాత వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోయింది బిపాసబసు. తన అందాల ఆరబోతతో కూడా బాలీవుడ్ ప్రేక్షకులు అందరి మతి పోగొట్టింది ఈ హీరోయిన్. ఎందరో  హీరోల సరసన నటించి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఇప్పటికే బాలీవుడ్  ప్రేక్షకుల్లో  బిపాసాబసు క్రేజ్  ఎక్కడా తగ్గలేదు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న మరో వైపు హీరోయిన్ గా కూడా అదరగొట్టాడు. అంతేకాకుండా ఐటమ్ సాంగ్స్ లో కూడా తనదైన శైలిలో రక్తి కట్టించి ఎంతో మంది బాలీవుడ్ ప్రేక్షకులను ఆకర్షించేది బిపాసబసు.

 

 

 ఇక తెలుగులో కూడా మహేష్ బాబు సరసన నటించింది బిపాసబసు. అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మ సినిమాలో కూడా నటించింది. బాలీవుడ్లో 15 సంవత్సరాలకు పైగా నిలదొక్కుకున్న అతికొద్ది మంది కథానాయికలలో  బిపాసబసు ఒకరు. ఇక ఫిట్నెస్ విషయంలో కూడా అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఉంటుంది బిపాసా బసు. కొన్ని రోజులపాటు ఫిట్నెస్ ట్రైనర్ గా  కూడా చేసింది.  ఇక ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ఎన్నో అవార్డులు రివార్డులు సైతం సొంతం చేసుకుంది.  ఏకంగా 31 ఒక అవార్డులను గెలుచుకుంది బిపాసబసు. ఉత్తమ నటిగా, ఉత్తమ జంటగా, ఉత్తమ ప్రతినాయకురాలిగా  ఇలా ప్రతి ఒక్క పాత్రలో అవార్డులను సొంతం చేసుకుంది బిపాసబసు.

మరింత సమాచారం తెలుసుకోండి: