RX 100 ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో హాట్ బాంబ్ గా సెక్సీ లేడీ గా కుర్రాళ్ళు బుర్రలో సెగలు పుట్టించే క్యారెక్టర్లు చేస్తూ హాట్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కి ఇటీవల తీవ్ర అన్యాయం జరిగింది. దీంతో ఈ సంఘటన చూసి చాలామంది అయ్యో పాపం అని కామెంట్ చేస్తున్నారు. మేటర్ లోకి వెళితే మాస్ మహారాజ రవితేజ నటించిన 'డిస్కో రాజా' సినిమా ఈవెంట్ ఇటీవల చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రవితేజ తో రాజా ది గ్రేట్ సినిమా తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి అతిధి గా రావడం జరిగింది.

 

ఈ సందర్భంగా ప్రి రిలీజ్ ఈవెంట్ లో ప్రేక్షకులను ఎప్పుడూ హుషారెత్తించే విధంగా స్పీచ్ ఇచ్చే అనిల్ రావిపూడి రవితేజతో పని చేస్తే డైరెక్టర్ కి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలను తెలియజేస్తూ 'రాజా ది గ్రేట్' సినిమా గురించి అనేక విషయాలు తెలియజేస్తూ ఆ సినిమాలో రవితేజ పక్కన నటించిన హీరోయిన్ పేరు మర్చిపోయాడు. ఆ సినిమాలో రవితేజ తో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటించడం జరిగింది. దీంతో వెంటనే పక్కనే ఉన్న మరొక డైరెక్టర్ హీరోయిన్ పేరు చెప్పటంతో తను డైరెక్ట్ చేసిన హీరోయిన్ పేరు కూడా గుర్తుకు రాలేదంటే రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటన  అంత అద్భుతంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

దీంతో చాలామంది రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఫ్యాన్స్ హార్ట్ అయి “అనిల్ సార్..! వాట్ ఇస్ దిస్ అండి.? అని సోషల్ మీడియాలో బాధపడుతున్నారు. ఇదే తరుణంలో స్పీచ్ లో అనిల్ రావిపూడి నభా నటేష్ భవిష్యత్తులో మంచి హీరోయిన్ అవుతుందని బాగా పొగడటం తో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అభిమానులు నభా నటేష్ కంటే ముందే ఇండస్ట్రీలో “ఆర్ఎక్స్ 100” లాంటి సూపర్ హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పైకి రాధా అంటూ అసలు 'రాజా ది గ్రేట్' సినిమా హిట్ అయ్యింది అంటే దానికి కారణం రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అంటూ ఆమె అభిమానులు అనిల్ రావిపూడి డిస్కో రాజా ప్రీ రిలీజ్ వేడుకలో ఇచ్చిన స్పీచ్ పై మండిపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: