టాలీవుడ్ లో వరుస ఫ్లాప్స్ అందుకున్న రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆయన అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్ ’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.  ఆ తర్వాత మళ్లీ వరుసగా బ్యాట్ టైమ్ మొదలైంది. ఏకంగా మూడు సినిమలు దారుణమైన డిజాస్టర్స్ అయ్యాయి.  దాంతో ఈసారి వచ్చే మూవి మంచి హిట్ సాధించాలన్న కసితో ఉన్నాడు రవితేజ. ఈ నేపథ్యంలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీకి రెడీ అయ్యారు. ఐ.వి.ఆనంద్ దర్శకత్వంలో రవితేజ, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తన్యా హోప్ తమ అందాలతో మురిపించారు.  ఇక  వెన్నెల కిషోర్ లాంటి వాళ్లు సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు.  వితేజ యాక్టింగ్ ఫెంటాస్టిక్. గుడ్ కామెడీ, మంచి ఫ్లాష్ బ్యాక్.  ఈయన సినిమాలు కనీసం 10 కోట్ల మార్క్ అందుకోలేక చేతులెత్తేస్తున్నాయి.

 

ఇప్పుడు డిస్కో రాజా సినిమాతో వచ్చాడు మాస్ రాజా. ఈ చిత్ర ప్రీమియర్ షోకు మంచి టాక్ వచ్చింది. ఓవర్సీస్ ఆడియన్స్ రవితేజ సినిమాకు థమ్స్ అప్ ఇచ్చారు. ఇక కథ విషయానికి వస్తే..  ఒక స్నో మౌంటైన్ లో పడి బ్రెయిన్ డెడ్ అయిన వాసు(రవితేజ)ని అక్కడ ఉన్న బయో కెమికల్ ల్యాబ్ వారు తీసుకొచ్చి తనపై ప్రయోగం చేస్తారు. దాంతో వాసు బతుకుతాడు. అక్కడి నుంచి తప్పించుకొని తన గతం, తన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఒక ఎంపితో పబ్లిక్ లో గొడవ పెట్టుకుంటాడు.

 

దాంతో వాసుకి కావాల్సిన వాళ్ళతో పాటు చెన్నైకి చెందిన రౌడీ సేతు(బాబీ సింహా) కూడా వాసుని వేసెయ్యడానికి వస్తాడు. దానికి కారణం వాసుకి డిస్కో రాజ్ కి సంబంధం ఉందనుకోవడం. ఇక అక్కడి నుంచి కథ ఎన్ని మలుపులు తిరిగింది? ఇంతకీ ఈ డిస్కో రాజ్ ఎవరు? అన్న‌దే ఈ సినిమా క‌థ లైన్ కొత్త‌గా ఉంది. కొంత వ‌ర‌కు క్రియేటివిటి యాడ్ అవ్వ‌డంతో సినిమా ఆస‌క్తిగా ఉంటుంది..మరి ఈ సినిమా రిజల్ట్ సాయంత్రం వరకు ఎలా ఉండబోతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: