దిశా పటాని మోడల్ గా రాణిస్తున్న సమయంలో పూరి జగన్నాధ్ కంట్లో పడింది. దాంతో పూరి దర్శత్వంలో తెరకెక్కిన లోఫర్ చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఇక ఈ చిత్రంలో  దిశా గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు.. కానీ లోఫర్ మూవీ నిరాశపరచడంతో దిశా పటాని టాలీవుడ్ కు టాటా చెప్పేసి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంది.  కానీ క్రేజీ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ సాధించలేక పోయింది..

 

 

సినిమా అవకాశాలైతే పొందలేకపోయింది గాని సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంకా గ్లామర్ ఫీల్డ్ లో సిగ్గు, బిడియం ఉండకూడదని చెబుతూ, బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారు హృదయాలు కొల్లగొట్టడంలో ముందు వరుసలో నిలిచింది.. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా బికిని షోలు చేస్తున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే  అది ఒక్క దిశా పటాని అని చెప్పాలి.

 

 

ఎందుకంటే ఒకదానికి మించి మరొకటిగా బికినితో హాట్ హాట్ షాకులు ఇచ్చిన దిశా ఇలా వరుసగ బికినీ షాకులు ఇవ్వడంతో ఇప్పుడు  అందరు బికినీ బేబీ అని పేరు పెట్టేసారు. అంతే కాకుండా బాలీవుడ్ లో బికినీ బేబీ అంటూ నానా హంగామా చేస్తున్నారట కూడా.. అందుకేనేమో ఈ అమ్మడికి సినిమా అవకాశాలకంటే బికినీ అవకాశాలే ఎక్కువగా వస్తున్నాయంటున్నారు..

 

 

మిగతా హీరోయిన్స్ మాత్రం అవకాశలకోసం బికినీలు, టాప్ లెస్ లు అంటూ నానా రచ్చ చేస్తూ అవకాశాలు పట్టేస్తుండగా, దిశా పటానికి మాత్రం ఎన్ని బికినీ షోలు చేసినప్పటికీ పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇక ఇప్పుడు ఈమె వాలకం చూస్తుంటే బికినీయిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయిందా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి..

 

 

దేనికైనా రాసిపెట్టి ఉండాలని దిశను చూస్తే అర్ధం అవుతుంది. ఎందుకంటే ఏమాత్రం స్కిన్ షో చేయకుండానే కొందరు హీరోయిన్స్ గా వరుసగా అవకాశాలు పట్టేస్తుంటే, ఒంట్లోని ఆని పార్ట్స్ చూపిస్తున్న ఈ బ్యూటికి మాత్రం అవకాశాలు దగ్గరికి కూడా రాకపోవడం దురదృష్టకరం అనుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: