సినిమాల్లో అవకాశాలు లేకున్నా సరే రెచ్చిపోవడం ఈ తరం హీరోయిన్స్ వంతు అయ్యింది. ఎప్పుడో దశాబ్ధ కాలం పైగా చిరుత సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చిన నేహా శర్మ తెలుగులో ఒకటి రెండు సినిమాలతో ఫేడవుట్ కాగా హిందిలో మాత్రం ఇప్పటికి సినిమాలు చేస్తుంది. వారానికోసారి హాట్ ఫోటో షూట్ తో రెచ్చిపోతున్న నేహా శర్మ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

 

తన హాట్ లుక్స్ తో పాటుగా అదిరిపోయే అందాల విందు అందిస్తున్న నేహా శర్మ లేటెస్ట్ పిక్స్ తో మరింత రెచ్చిపోయింది. ఓర చూపులతో యద అందాలను ప్రదర్శిస్తూ అమ్మడు చేస్తున్న ఈ హాట్ షో ఆమె ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు మంచి ఎంటర్టైన్ చేస్తుంది. అంతేకాదు ఈమధ్య ఈ ఫోటోల వల్ల అమ్మడికి మంచి అవకాశాలే వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక చెల్లికి తోడుగా లేటెస్ట్ గా చెల్లి అయిషా శర్మ కూడా ఫోటో షూట్ లో పాల్గొన్నది. ఇద్దరు కలిసి చేస్తున్న ఈ హాట్ షో మరింత వైరల్ గా మారింది.

 

అయిషా, నేహా ఇద్దరు తమ హాట్ స్టిల్స్ తో అంతర్జాలాన్ని స్థంభించేలా చేస్తున్నారు. ప్రస్తుతం నేహాతో అయిషా శర్మ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేహా శర్మ హీరోయిన్ గా చేయకపోయినా సపోర్టింగ్స్ రోల్స్ చేస్తూ కెరియర్ వెళ్లదీస్తుంది. అయిషా శర్మ మాత్రం బాలీవుడ్ లో మంచి అవకాశాల కోసం చూస్తుంది. ఇద్దరు భామలు హీరోయిన్స్ గా చేయకపోయినా తన ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. 30 ఏళ్ళు పై బడ్డా సరే సరైన ఛాన్స్ రావాలే కాని తన సత్తా ఏంటో చూపిస్తా అంటూ ఫోటో షూట్స్ తో హింట్ ఇస్తుంది నేహా శర్మ. అక్కకి ఏమాత్రం తీసిపోని విధంగా అయిషా కూడా అందాలతో ఆదరగొడుతుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: