పెళ్లి చూపులు సినిమా ద్వారా ప్రేక్షకులను హీరో గా పరిచయమైన హీరో ఆ సినిమాతో కూల్  గాయ్ గా పరిచయమై..మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ సినిమా తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ద్వారా బాగా అకట్టుకున్న ఈ హీరో దెబ్బకు ఆ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ నీ సంపాదించుకున్నాడు... ఆ సినిమా విజయ్ కు మంచి విజయాన్ని అందించడంతో పాటుగా యువత లో మంచి క్రేజ్ నీ తీసుకొచ్చింది..

 

సినిమా సక్సెస్ అవడంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు.. ఈ సినిమా తర్వాత గా వచ్చిన సినిమా గీతా గోవిందం..ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈ కుర్రాడు క్రేజ్ అమాంతం. పెరిగింది.  అయితే ఆ సినిమా హిట్ అయిందో లేదో అమ్మాయిల క్రేజ్ అలాగే యువతలో పెద్ద పేరు తెచ్చుకున్నారు.. అలా మొదలైంది విజయ్ జర్నీ .. 

 

 

ఈ పిల్లాడు కి లేడీ ఫ్యాన్స్ ఎక్కువనే చెప్పాలి.. అదేదో సినిమాలో అన్నట్లు అమ్మాయిని కాపడుకున్నట్లి వస్తున్నా అంటూ కోనసీమ  ఆ కొట్టారకి లాగా ఉండటంతో లేక అర్జున్ రెడ్డి సినిమా విజయ్ రొమాన్స్ తో రచ్చ చేసిన విజయ్ కు ఫ్యాన్ ఫాలోయిగ్ కోడ్ ఎక్కువే.. అయితే బయట కూడా విజయ్ ఎం చేసిన ఒక సెన్స్నల్ అవుతుందన్న  విషయం తెలిసిందే. అందుకే విజయ్ అదృష్ట వంతుడు అని చాలా మంది అంటున్నారు..

 

 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నలుగురు అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్నాు దన్నా వార్తలు వినపడుతున్నాయి..ఈ సినిమా వరల్డ్ ఫేమస్ లో లవర్ ఈ సినిమా చిత్రీరణలో లో బిజీగా ఈ సినిమాలో మనోడు ఫేమస్ లవర్ గా కనిపిస్తారు.. ఇంకా చెప్పాలంటే రొమాన్స్ కోసం ఏకంగా వీరిని స్వయంగా విజయ్ రేకమండ్ చేయడం విశేషం.. ఈ సినిమా ద్వారా మరింత క్రేజ్ ను సదించుకుంటడునని ఆశిస్తున్నారు.ఒత్తనికో అర్థమవుతుంది..ఈ సినిమా తర్వాత విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: