బాలివుడ్ హీరోయిన కృతి కర్బందా తెలుగు సినీ పరిశ్రమ లో కి అడుగు పెట్టింది. ఈమె అందం వర్ణించడం కష్టం. చిన్న వయస్సు నుండే తన కెరీర్ ని ప్రారంభం చేసింది. అందాలు గుమ్మరించి ఫోటల తో అందరినీ చిందులు వేయిస్తోంది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీన్మార్ చిత్రం తో తెలుగు లో కి తన అందాల తో అడుగులు వేసింది.
 
అటు బాలీవుడ్ అయిన అప్పటికీ తను తెలుగు చిత్ర పరిశ్రమ పై తన నటన తో ఇక్కడ కి ప్రవేశించింది. అయితే తన నటన అంటే ప్రేక్షకుల కి ఎంతో మక్కువ. ఇంతే కాకుండా తన దైన నటన తో ఆకట్టుకోవడం ఆ అందాల తారక కి చిటికె లో పనే. కానీ తీన్మార్ తో ఆమె టాలీవుడ్ పై పెట్టుకున్న ఆ ఆశలు తనకి మిగలే లేదు. అంతే కాకుండా తను పెంచుకున్న కాంఫిడెన్స్ కుప్ప కూలి పోయింది అనే చెప్పాలి.
 
పవన్ కళ్యాణ్ తీన్మార్ సినిమా సక్సెస్ కాలేదు. ఆ సినిమా కి చిత్ర యూనిట, నిర్మాతలు, దర్శకులు పెట్టుకున్న నమ్మకం రాలేక పోయింది. అంతే కాకుండా ఆశలు కూడా ఏమీ నెరవేర లేదు ఈ సినిమా తీన్మార్ కి. దీని వల్ల కృతి ఆశలు కూడా ఫలించనే లేదు. అందుకి కారణం వల్ల కృతి కాస్త విరామం ఇచ్చింది. కొంత కాలం తరువాత కృతి మళ్ళీ తెలుగు లో కి అడుగు పెట్టింది.
 
హీరోయిన గా అవకాశం రాలేదు. ఈసారి మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్ బ్రూస్లీ లో చరణ్ తేజ్ కి అక్క పాత్ర లో నటించింది. అవకాశం రాక పోవడం తో ఈ పాత్ర చేసి సరి పెట్టుకుంది కృతి. 
తాజా గా విడుదల అయిన హౌస్ ఫుల్ 4 లో ఈమే నటించింది. సినిమా సక్సెస్ ని అందుకుంది. ఇప్పుడు అందుకుంటున్న అవకాశాలతో ఈమె గ్లామర్ పెంచుకుంటూ తన బ్యూటీ చిత్రాలని పోస్ట్ చేస్తోంది ఈ హీరోయిన్

మరింత సమాచారం తెలుసుకోండి: