పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో..యూత్ ఐకాన్ అని అందరికీ తెలుసు.. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక శక్తి అయ్యాడు.. ట్రెండ్ ను ఫాలో అవ్వను ట్రెండ్ ను సెట్ చేస్తాను పవన్ అన్న మాటలు యూత్ లో కొత్త ఉస్తాహాన్ని తీసుకొచ్చాయి.. పవన్సినిమా చేసిన కూడా అవి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఫ్యాన్స్ కు నేను ఎప్పుడు ముందుంటను అని పవన్ అనడం కూడా ఈ క్రేజ్ ను తీసుకురావడానికి కారణమనే చెప్పాలి.. 

 

 

తెలుగు సినిమా ఐకాన్ అంటే పవన్ అన్న విషయం వేరేలా చెప్పనక్కర్లేదు.. సినిమాలలో నటించే స్టయిల్ పవన్ ను చూసి ఎవరైనా నేర్చుకోవాలని చాలా మంది అంటారు..సినిమాలను చూసి చాలా మంది ఎన్నో విషయాలను నేర్చుకుంటారు.. అలా నేర్చుకొనే వాళ్ళు అలా చేస్తారు కూడా అయితే పవన్ నుంచి వచ్చిన ఈ సినిమా అయినా కూడా ఒక మెసేజ్ ను అందిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు..

 

యూత్ లో అంత క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్  జీవిత విశేషాల విషయానికొస్తే.. పవన్ మెగా ఫ్యామిలీ నుండి వచ్చాడు..స్వయం కృషి అనేది బ్లడ్ గ్రూప్ లోనే ఉంది ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కూడా సినిమాల్లోకి వచ్చి ఎన్నో కష్టాలని దిగమింగుకుని.. ఎన్నో  విజయవంతైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.. అందుకే పవన్ సినిమాల కన్నా కూడా చిరంజీవి సినిమాలంటే మంచి క్రేజ్ ఉంటుంది.

 

ఇక అమ్మాయిల విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ అంటే చాలా మందికి పిచ్చి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. పవన్ స్టయిల్ కు సినిమాలో యాక్టింగ్ కు చాలా మంది అభిమానులుగా మారారు.. అందుకే సినిమాలు ఎంత హిట్ అవుతుంటే మహిళ అభిమానులు అంతగా పెరుగుతున్నారు..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: