తెలుగు వివాదాస్పద దర్శకుడు వర్మ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. ఎందుకంటే ఏదోక దాంట్లో వెలెట్టి గెలకడం అలవాటే.. అందుకే అందరూ అన్న పేరు బ్రాండ్ గా మారిపోయింది.. ఎందుకంటే తనకు సంబంధం లేని వాటిలో కూడా ఆయన హస్తం ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. అందుకే వర్మ బాగా ఫేమస్ అయ్యాడు..కొందరు వర్మ మాటలని వ్యతిరేకిస్తే మరికొందరు మత్రమాయన మాటలకు మడుగులు ఎత్తుకున్నారు.. ఈ క్రమంలో ఓ నిర్మాత వర్మను కొనియాుతున్నారు..

 

ర్మ బాలీవుడ్ లో చిత్రీకరించిన చిత్రం భూత్: ది హాంటెడ్ షిప్’ అనే హార్రర్ సినిమాను తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. అయితే ఇదే సినిమా టైటిల్‌‌తో 2003లో వర్మసినిమా తెరకెక్కించారు. అయితే ఆ సినిమాను గతంలో వర్మ తెరకెక్కించారు..

 

 

తన సినిమాకు అదే టైటిల్ పెట్టుకోవాలా అని ఆలోచిస్తుంటే కరణ్‌కు ‘భూత్: ది హాంటెడ్ షిప్’ అనే టైటిల్ గుర్తుకొచ్చింది. పోనీ వాడేసుకుందామా అంటే వర్మ ఏమంటారోనని భయపడ్డారట. ఓసారి అడిగి చూద్దామని భయపడుతూనే వర్మకు ఫోన్ చేశారట కరణ్ జోహార్. అయితే వర్మ అంత బాగా మాట్లాడతారని తాను కల్లో కూడా ఊహించలేదని కరణ్ తెలిపారు. అలా వర్మ కోపం వెనుక పరమార్థం దాగి ఉందని అంటున్నారు.. కరణ్..

 

అలా వర్మ నవ్వుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.. దీంతో ఖుషి అయిన కరణ్ మాట్లాడుతూ..మంచితనానికి ఫిదా అయిపోయాను. నేను చెప్పినదంతా విని ఆయన ఒక్కటే మాట అన్నారు. నీకు నా సినిమాలకు సంబంధించిన ఏ టైటిల్ కావాలన్నా తీసుకో. ఏ పేపర్‌లో సంతకం పెట్టమన్నా పెడతాను అన్నారు. అలా రెండు సెకన్లలోనే ఆయన తన సినిమా టైటిల్‌ను నాకు ఇచ్చేసారు. ఆయన అంత బాగా మాట్లాడతారని అనుకోలేదు. నేను చిత్ర పరిశ్రమలో 25 ఏళ్లుగా ఉన్నాను. అంతటి మంచి మనిషిని నేను ఇంతవరకు చూడలేదు’ అని తెలిపారు కరణ్. ‘భూత్: ది హాంటెడ్ షిప్’ సినిమాలో భూమి పెడ్నేకర్ కథానాయికగా నటించారు.... ఈ సినిమా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: