టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మెగాస్టార్ చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏవిధంగా అభివృద్ధి చెయ్యాలి తెలంగాణ ప్రభుత్వం నుండి ఏం ఆశిస్తున్నారు ఏం చేయాలి అని నాగార్జున మరియు చిరంజీవి లతో బేటీ అవ్వటం అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో అనేక విషయాల గురించి మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు హీరోలతో చర్చించడం జరిగింది. నంది అవార్డుల గురించి అదేవిధంగా చిన్న హీరోలకు సినిమా హాలు దొరకక పోవటం వంటి విషయాల గురించి మాట్లాడటం జరిగింది.

 

ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ్ నంది అవార్డుల కమిటీకి చైర్మన్ గా మెగాస్టార్ చిరంజీవి పేరు వినబడుతుంది కానీ ఆ స్థాయికి చిరంజీవి సరిపోవు అని...అటువంటి అవకాశం చిరంజీవికి వచ్చినా గాని వద్దని చెబుతానంటూ తమ్మారెడ్డి భరద్వాజ్ పేర్కొన్నారు. చిరంజీవి స్థాయి వేరు నంది అవార్డుల చైర్మన్ స్థాయి వేరు అనే క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా పెట్టినా కానీ గొడవ పెట్టి తీయించేస్తా అని అన్నారు. పనిపాట లేని వాళ్ళు అలాంటి పదవికి ఉంటారు అని అన్నారు. ఏదైనా సమస్య వచ్చినా చిరు పైకి నెట్టేస్తారు అని అన్నారు.

 

అసలు చిరంజీవికి ఇండస్ట్రీలో ఎటువంటి పదవి అవసరం లేదని  పొగడ్తల వర్షం కురిపించారు. సుప్రీమ్ స్థాయిలోనే ఉంటారని చిత్ర పరిశ్రమలో ఏదైనా చేయగలిగే స్థాయి సత్తా ఉన్న హీరో చిరంజీవి అని క్లారిటీ ఇచ్చారు. చిరంజీవికి పదవి ఇవ్వటం ఏమిటని నాన్సెన్స్ అంటూ...ఆయన స్థాయిని కావాలని కొంతమంది తగ్గిస్తున్నట్లు గా తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్ చేశారు. ఇంకా అనేక విషయాల గురించి తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడారు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి అదేవిధంగా మరి కొన్ని విషయాల గురించి అనేక కామెంట్లు చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: