రష్మిక.. రష్మిక.. ఏమి అందం ఏమి అందం.. అందానికి తగ్గ పొగరు కూడా ఉంది అని ఇండస్ట్రీలో టాక్. సరేలెండి.. ఆ టాక్ గురించి మనకు ఎందుకు కానీ.. ఆమె అందాన్ని చూస్తే ఎవరైనా సరే గిల గిల పది కొట్టుకోవాల్సిందే.. అంత అందంగా ఉంటుంది పాప. అలాంటి అందం ఉన్న రష్మిక పాప. ఈ మధ్యకాలంలో ఫోటో షూట్ లు భలే చేసేస్తోంది.  

 

 చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పాప.. మొదటి సినిమాతోనే అంతులేని అభిమానాన్ని సొంతం చేసుకుంది.. చూసి చూడంగానే నచ్చేశావే అనే పాటతో పరిచయమై.. నిజంగానే తెలుగు ప్రేక్షకులకు చూసి చూడంగానే నచ్చేసింది. ఎంతలా నచ్చింది అంటే.. మారె హీరోయిన్ ఒక్క సినిమాతో అంత అభిమానం సొంతం చేసుకోలేదు ఏమో.. 

 

ఇంకా ఈ సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచిన రష్మిక పాప ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో.. మేడం, మేడం అని విజయ్ దేవరకొండతో అనిపించుకుంటూ వచ్చి అందరిని అక్కటుకుంది.. ఇంకా ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాప స్టార్ డాం ఎక్కడికో వెళ్ళింది.. ఆ రెండు సినిమాల హిట్స్ తో పాప మహేష్ బాబు సరసన నటించే స్టేజికి వెళ్లిపోయింది. 

 

ఇంకా ఆ సినిమాలో స్వీటు.. క్యూటు అంటూ వచ్చి ఆమె అందాన్ని చూపించి... అర్ధం అవుతుందా అంటూ అందరి మనసును దోచేసింది.. అల్లరిపిల్ల.. ఇంకా ఇప్పుడు హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరిని ఆకట్టుకుంది. ఆ ఫోటోలు చూస్తే ఎవరైనా సరే పడిపోవాల్సిందే.. ఆలా ఉన్నాయి ఆ ఫోటోలు.. ఆ ఫోటోలు ఏవో మీరు ఓసారి చూసేయండి. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Styling: @geetikachadhaofficial Outfit: @ashwinireddyofficial Jewelry: @tyaanijewellery 📸: @artem.enterprise Hairstylist: @chakrapu.madhu Makeup: @sminkupofficial

A post shared by rashmika Mandanna (@rashmika_mandanna) on

మరింత సమాచారం తెలుసుకోండి: