సినీ పరిశ్రమలోని ఉత్తమమైన పురస్కారం ఏదైనా ఉంది అంటే అది ఆస్కార్. ఆస్కార్ అవార్డు పొందడానికి నటులు ఎన్నో  ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆస్కార్ మాత్రం కొంత మందిని వరిస్తూ ఉంటుంది. తాజాగా 92 వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఈరోజు లాస్ ఏంజెల్స్ ఎంతో  వైభవంగా ప్రారంభమైంది. డాల్బీ థియేటర్ లో జరుగుతున్న ఈ వేడుకకు ప్రముఖ హాలీవుడ్ తారాగణమంతా హాజరై సందడి చేసింది. కాగా ఈ సందర్భంగా ఎంతోమంది ఆస్కార్ అవార్డును అందుకున్నారు. జోకర్ సినిమా హీరోయిన్ జిక్విన్ ఫీనిక్స్  ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నారు. వన్స్ అపాన్ ఏ టైం ఇన్ హాలీవుడ్ చిత్రంలో బ్రాడ్ పిట్ నటనకు ఉత్తమ సహాయనటుడు అవార్డు దక్కింది. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం టాయ్ స్టోరీకి  ఆస్కార్ అవార్డు దక్కింది. ఉత్తమ  ఆనిమేటెడ్ ఫీచర్ ఫిలిం గా టాయ్ స్టోరీ4 ఆస్కార్ అవార్డు దక్కింది. కాగా ఈ ఆస్కార్ ప్రధానోత్సవం లో భాగంగా పారసైట్  అనే సినిమాకి అవార్డుల పంట పండింది.బెస్ట్ వర్జినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ లైవ్ యాక్షన్, ఇంటర్నేషనల్ టీచర్ ఫిలిం గా, ఇలా వివిధ విభాగాల్లో పలు అవార్డులను దక్కించుకుంది. 

 

 బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం నైబర్స్ విండో అవార్డు దక్కింది. ఉత్తమ స్క్రీన్ ప్లే తైకా వేయిటిటి జోజో రాబిట్ ఆస్కార్ అవార్డు దక్కింది.ఉత్తమ చిత్రం : పారాసైట్‌
ఉత్తమ నటుడు : జోక్విన్ ఫీనిక్స్(జోకర్‌)
ఉత్తమ నటి : రెంజి జెల్వెగర్ (జూడి)                                                                                                                               ఉత్తమ సహాయ నటుడు : బ్రాడ్‌పిట్‌ ( వన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలీవుడ్‌)
ఉత్తమ సహాయక నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ దర్శకుడు : బాంగ్ జోన్-హో(పారసైట్)ఉత్తమ సంగీతం : జోకర్‌ (హిల్దార్‌)
బెస్ట్ మ్యూజిక్ ఒరిజనల్ సాంగ్ : ఐయామ్ గోన్నా.. లవ్ మీ ఎగేన్ (రాకెట్ మ్యాన్)
ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : పారాసైట్‌
మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌ : బాంబ్‌ షెల్‌
ఉత్తమ డాక్యుమెంటర్‌ షార్ట్‌ ఫీచర్‌ : అమెరికర్‌ ఫ్యాక్టరీ
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే  : టైకా వైటిటి( జోగో ర్యాబిట్‌)
బెస్ట్‌ యానిమేటేడ్‌ ఫీచర్‌: టాయ్‌ స్టోరీ 4
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ : అమెరికన్ ఫ్యాక్టరీ
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్ షార్ట్‌: ది నైబ‌ర్స్ విండో
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే : బాంగ్‌ జూన్‌ హో( పారాసైట్‌)
బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ : లెర్నింగ్ టూ స్కేట్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ ( ఇఫ్ యుఆర్ ఏ గ‌ర్ల్‌)
బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ : హెయిర్‌ లవ్‌
బెస్ట్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్ వి ఫెరారీ
బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌ : 1917
ఉత్తమ సినిమాటోగ్రఫీ : 1917
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌ : 1917
బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్ వి ఫెరారీ
ఉత్తమ​ ప్రొడెక్షన్‌ డిజైన్‌ : వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : ది నైబర్స్‌ విండో

మరింత సమాచారం తెలుసుకోండి: