సుకుమార్ తెలియని వారు ఉండరు.. సుకుమార్ అంటే ఎంతమందికి ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మ్యాథ్స్ లెక్టరేర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగాడు సుకుమార్. అలాంటి సుకుమార్ జీవితంలో ఎన్నో కష్టాలు చూశాడు.. సామాన్యుడిలా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుకుమార్ ఒక్క సినిమాతోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు. 

        

వచ్చిన ఒక్క అవకాశాన్ని వినియోగించుకొని స్టార్ డైరెక్టర్ అయిపోయాడు సుకుమార్. అయితే అప్పట్లో సుకుమార్ పైకి రావడానికి దిల్ రాజు సాయం చేస్తే.. సుకుమార్ పై నమ్మకంతో నటించడానికి ఒప్పుకుంది అల్లు అర్జున్ ఎనటా.. అంతకముందు ఎంతమంది హీరోలను అడిగిన సుకుమార్ కు నో చెప్పేశారట.. 

            

అసలు ఆ సినిమా కథ అప్పట్లో కొత్త రకంగా ఉండటంతో.. అది కాకా దర్శకుడు కొత్తవాడు కావడంతో ఎక్కడ సినిమా ప్లాప్ అవుతుందో అనే భయంతో సినిమా తియ్యడానికి ఎవరు ముందుకు రాలేదట.. అయితే బన్నీ మాత్రం సుకుమార్ కి ఛాన్స్ ఇచ్చాడట.. ఆలా ఛాన్స్ ఇచ్చినందుకు.. బన్నీకి, సుకుమార్ కు ఇద్దరికీ మంచి హిట్ సుకుమార్. 

       

సినిమా ఏదో కాదు.. ఇప్పటికి ఎవర్ గ్రీన్ చిత్రం.. ఆర్య.. అప్పట్లో ఇది ఓ రేంజ్ లో హిట్ అయ్యింది.. ఎంతలా హిట్ అయ్యింది అంటే.. అలాంటి అద్భుత సినిమా మళ్ళి రాలేదు అనుకోండి.. ఇంకా అది ఒక్కటే కాదు.. మ్యూజిక్, డైలాగులు.. ఇలా అన్ని మళ్ళి ఇంతవరుకు రిపీట్ కాలేదు.. అలాంటి కూల్ లవ్ స్టోరీ కూడా రాలేదు అనుకోండి.. అందుకే.. బన్నీకి సుకుమార్.. సుకుమార్ కు బన్నీ అంటే అంత ఇష్టం.. సుకుమార్.. బన్నీ రిలేషన్ కూడా ఆర్య సినిమాలా ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: