త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇతని గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరైనా ఉంటారా?  అస్సలు ఉండరు.. సినిమా అంటే త్రివిక్రమ్ దే. ఏలాంటి కథ అయినా సరే డైలాగులు అదిరిపోతాయి.. అందుకే ఆయనకు మాటల మాంత్రికుడు అని పేరు కూడా వచ్చింది.. అప్పుడప్పుడు ఈయన తీసిన సినిమాలు ప్లాప్ అవుతాయి కానీ.. 

 

ఇతను రాసిన డైలాగులు మాత్రం ఏవి ప్లాప్ అవ్వవు.. సినిమా ఎలా ఉన్న.. త్రివిక్రమ్ రాసిన డైలాగ్ చెప్పారంటే అది సూపర్ హిట్ ఏ.. ఎందుకంటే త్రివిక్రమ్ రాసె డైలాగులు అలా ఉంటాయి.. త్రివిక్రమ్ మాట్లాడే మాటలు ఆలా ఉంటాయి.. అయన డైలాగులు అన్ని కూడా ప్రేక్షకుల మనసు ఖచ్చితంగా తాకుతాయి.. 

 

అంత అద్భుతంగా ఉంటాయి అయన మాటలు.. మధ్యతరగతి వారికీ చాలా దగ్గరగా ఉంటాయి.. త్రివిక్రమ్ సినిమా ఏదైనా చుడండి.. అయన మాటలు కోటలు దాటుతాయి.. అందులో ఉండే ప్రతి డైలాగ్ గుండెను తాకుతుంది.. ప్రజలలో మార్పు తీసుకురడానికి పనికి వచ్చే డైలాగులు అందులో ఉంటాయి. 

 

ఇంత గొప్పగా ఈ మాటల మాంత్రికుడు డైలాగులు రాయడానికి కారణం అతను పెరిగిన వాతావరణం కూడా ఒక కారణం అనే చెప్పాలి.. ఎందుకంటే అతని సొంత ఊరు ఏదో తెలుసా? పందేలకు పెట్టింది ఊరు.. వెటకారానికి అత్తవారి ఊరు.. మర్యాద పుట్టిన ఊరు.. భీమవరంలో పుట్టాడు.. 

 

అందుకే అయన డైలాగులు ఆ రేంజ్ లో ఉంటాయి.. అందుకే మాటల మాంత్రికుడు అయ్యాడు త్రివిక్రమ్ శ్రీనివాస్... భీమవరం మాటలు అలా ఉంటాయి మరి.. అతడు, సన్ అఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, జులాయి, అరవింద సామెత, అ ఆ, గత నెల విడుదలైన అల వైకుంఠపురములో సినిమాలో డైలాగులు వింటే అర్థం అవుతుంది త్రివిక్రమ్ డైలాగులను ఎంత అలోచించి.. ఎంత వెటకారంగా.. ఎంత మర్యాదగా రాస్తారు అనేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: