ఏ మ‌నుషుల మ‌ధ్య అయినా స‌రే ఇద్ద‌రి మ‌ధ్య బంధం నిల‌బ‌డాలంటే ముందు కావ‌ల‌సింది ప్రేమ‌..న‌మ్మ‌కం. అవి రెండూ లేక‌పోతే ఆ బంధం ఎక్కువ కాలం పాటు నిల‌వ‌దు. అందులోనూ భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య ఆ బంధం ఇంకాస్త స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే న‌మ్మ‌కం మ‌రింత ఎక్కువ‌గా ఉండాలి. అయితే ఇటీవ‌లె బెంగుళూరుకు చెందిన ఇద్ద‌రి వ్య‌క్తుల‌కు ఈ మ‌ధ్యే వివాహం జ‌రిగింది. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. అయితే ఎంతో స‌ర‌దాగా ఆనందంగా సాగిపోయే వారి జీవితంలో స‌డెన్‌గా వీరి మ‌ధ్య‌లోకి మ‌రో వ్య‌క్తి ఎంట‌రయ్యాడు. అత‌ను ఎవ‌రా అనుకుంటున్నారా. భార్య‌కి ఆ భ‌ర్త మీద మోజు తీర‌డంతో కాస్త కొత్త‌గా ట్రై చేద్దామ‌ని మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. 

 

దీంతో ఈ విష‌యం తెలుసుకున్న భ‌ర్త ఆమెను నిల‌దీయ‌లేదు. ఎలాగైనా స‌రే ఆధారాలతో ప‌ట్టుకుని ఆమెకు విడాకులు ఇద్దామ‌ని డిసైడ్ అయ్యాడు. దాంతో ఒక‌సారి ఏదో బిజినెస్ ప‌ని మీద ఊరు వెళ్ళాలి అని చెప్పి భార్య‌కు తెలియ‌కుండా భ‌ర్త ఆమె గ‌దిలోకి కెమెరాల‌ను పెట్టించాడు. భ‌ర్త ఊరు వెళ్ళాడు అని చెప్పి భార్య త‌న భాయ్ ఫ్రెండ్‌ని ఇంటికి పిలిపించుకుంది. దీంతో వారిద్ద‌రి రాస‌లీల‌లు ఆ కెమెరాలో చిత్రీక‌ర‌ణ అయ్యాయి. దీంతో భ‌ర్త ఆ ఆధార‌ల‌ను తీసుకుని నేరుగా కోర్టుకి వెళ్ళి విడాకుల‌కు అప్లై చేశాడు.

 

కానీ అస‌లు ట్విస్ట్ అంతా ఇక్క‌డే ఉంది... అదేమిటి అంటారా... భార్య ఆ విడాకుల‌కు స‌సేమిరా అంది. త‌న భ‌ర్త గ‌తంలో కూడా ఇలాంటి పోర్న్ వీడియోలు తీసేవాడ‌ని అలాగే త‌న‌ను కూడా ఫోర్స్‌చేసి చెయ్య‌మ‌న్నాడ‌ని. త‌ను ఆరోజుఏ ఊరికి వెళ్ళ‌లేద‌ని తాను ప‌క్క‌నే ఉన్నాడ‌ని ప‌క్క‌న ఉండ‌గానే అలా చేశాన‌ని చెప్పింది. అయితే ఆ వీడియో చూస్తున్న వారికి మాత్రం త‌ను బ‌ల‌వంతంగా సెక్స్‌చేస్తున్న‌ట్లు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. త‌ర్వాత వాళ్ళ కుమార్తెను కోర్టు వారు ఆరా తీయ‌గా ఆ పిల్ల‌లు చెప్పిన విష‌యాల‌కు షాక్ అయ్యారు. రోజు వాళ్ళ అమ్మ నాన్న బ‌య‌ట‌కు వెళ్ళ‌గానే వేరే అత‌న్ని పిలుపించుకుంట‌ద‌ని తెల‌ప‌గా త‌క్ష‌ణ‌మే కోర్టు వారు వారిద్ద‌రికి విడాకుల‌ను మంజూరు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: