కలర్స్ టెలివిజన్ లో ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు ధారావాహికలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది. చిన్నారి పెళ్లి కూతురుగా దేశం మొత్తం ఆకట్టుకున్న అవికా గోర్. ఉయ్యాలా జంపాలా సినిమాతో టాలీవుడ్ లో తెరంగ్రేటం చేసింది. ఈ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది.

 


ఆ తర్వాత ఆమె వరసగా తెలుగు సినిమాలో నటించి మధ్యలో బ్రేక్ ఇచ్చింది. అవికా టాలెంట్ పై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ఆమె పర్సనాలిటీ విషయంలోనే కొన్ని విమర్శలు వచ్చాయి. బొద్దు భామ కావడంతో గ్లామర్ హీరోయిన్ ఇచ్చే సాహసం ఎవ్వరు చేయలేదు. తనకు వస్తున్న కేరక్టర్స్ ప్రకారం తనను ఒక్క కేటగిరీకి జమ కాటేస్తున్నారన్న విషయాన్ని పసి గట్టేసింది. 

 

 
అవికా గోర్ హఠాత్తుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి స్లిమ్ గా మారే పనిలో పడిపోయింది. ఈ రూట్ లో ఆమె బాగానే సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫొటోస్ చుస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే. తన పర్సనాలిటీని మరి నాజూకు చేసుకొని రచ్చ చేసేస్తుంది అవికా గోర్. కమర్షియల్ సినిమాలకు తాను రెడీ అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పేస్తుంది ఈ భామ. ఇప్పటికే పలు హిందీ, తెలుగులో సినిమాలో టాలెంట్ చూపించిన ఈ ఉయ్యాలా జంపాలా భామ. త్వరలో తన గ్లామర్ ను కూడా చూపించడం ఖాయమని ఫిక్స్ అయిపోవచ్చు.

 

హాట్ డ్రెస్సుల్లోనే కాకుండా అప్పుడపుడు ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తోంది. ఫ్యాషన్ గాలి గట్టిగానే తగిలినట్లు అనిపిస్తోంది. హాట్ డ్రెస్సుల్లోనే కాకుండా అప్పుడపుడు ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తోంది.అందుకే ఇప్పుడు కుర్రాళ్ళంతా ఈ బేబీని డ్రీమ్ గర్ల్ గా భావిస్తున్నారు. నిజంగా అవికా ఇలా మారుతుందని ఎవరు ఊహించలేదు.మరీ ఈ లుక్కులతో ఎలాంటి ఆఫర్స్ ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: