ఆరు అడుగుల అందగాడు.. ప్రపంచం అంత అభిమానులు ఉన్న వ్యక్తి.. ఎన్నో అవార్డులు పొందాడు.. ఎన్నో సినిమాలు ప్లాప్ అయ్యాయి.. కొన్ని సినిమాలే హిట్ అయ్యాయి. కానీ.. సినిమా అయినా ప్లాప్ అయినా ప్రతి సినిమాకు ఆయనకు అభిమానులు పెరుగుతూనే ఉన్నారు.. 

 

అంతటి అభిమానాన్ని ప్రభాస్ సొంతం చేసుకున్నాడు.. అయితే ప్రభాస్ కు అభిమానులు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు.. దేశం అంతా.. కాదు కాదు ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. అంతటి స్టార్ హీరో ప్రభాస్.. మిర్చి సూపర్ హిట్ సినిమా అయితే.. అంతకు మించిన సినిమా బాహుబలి.. 

 

బాహుబలి సినిమా ప్రభాస్ జీవితాన్నే మార్చేసింది అని చెప్పచు.. బాహుబలి 2 ప్రపంచ రికార్డులను తిరగరాసింది.. అంతటి ఘన విజయం సాధించిన ప్రభాస్ నెక్స్ట్ చిత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది అని అభిమానులు అంత భావించారు.. కానీ ఆలా అవ్వలేదు.. సాహూ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు భారీ షాక్ తగిలింది. 

 

సినిమా అత్యంత దారుణంగా ప్లాప్ అయ్యింది. అయితే.. అలాంటి ప్రభాస్ కు ఈ సినిమా నిరాశే మిగిల్చింది. అయితే ఆ భాద నుండి బయట పడ్డ ప్రభాస్ ప్రస్తుతం జాన్ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ జీవితం అత్యంత దారుణమైన విషాదకరమైన ఘటన బయటపడింది. 

 

ఆ దారుణమైన.. విషాదకరమైన ఘటన ఏంటి అంటే? ప్రభాస్ తండ్రి మరణం. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ డిసెంబర్ 10న మరణించారు.. అయన మరణాన్ని జీర్ణించుకోలేని భార్య శివ కుమారి అస్వస్ధతకు గురయ్యారు. దీంతో ఒక వైపు తండ్రి మరణం.. మరోవైపు తల్లి అనారోగ్యం పాలవ్వడంతో ప్రభాస్ ని విషాదంలోకి ముంచేశాయట.. ఆ ఘటనే ప్రభాస్ జీవితంలో అత్యంత విషాదకరమైన ఘటనట. 

మరింత సమాచారం తెలుసుకోండి: