పాపం సినిమా సెలబ్రిటీస్ కి జనాల్లోకి వెళ్ళాలంటే ఎన్ని ఇబ్బందులు పడతారో చెప్పాలంటే గగనం. హీరో హీరోయిన్స్ గనక జనాలలోకి వస్తున్నారంటే వందల్లో జనాలు ఎగబడతారు. ఎంతమంది బౌన్సర్స్ ఉన్నా వాళ్ళకి వందరెట్లు జనాలుంటారు కాబట్టి అదుపు చేయడం చాలా కష్టమవుతుంది. ఇలాంటి ఇబ్బందులు మన సినిమా స్టార్స్ పబ్లిక్ ఫంక్షన్ కి హాజరైన ప్రతీ సారి అనుభవిస్తూనే ఉంటారు. సాధారణంగా మన సెలబ్రిటిస్ పబ్లిక్ ఫంక్షన్స్ అంటే ముఖ్యంగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, లేదా ఇతర పెద్ద ఫంక్షన్స్ కి, ఆలయాల సందర్శనకి వెళ్ళినప్పుడు ఇలాంటివి అనిభవిస్తుంటారు.

 

పబ్లిక్ ఫంక్షన్స్ కి పలానా సినీ తార వస్తుందంటే కొన్ని గంటల ముందు నుంచే ఆకతాయిలు కాపు కాసి సిద్దంగా ఉంటారు. అభిమానం అన్న పేరుతో వచ్చి రాగానే మీద మీద పడటానికి ప్రయత్నిస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని నొక్కేయడానికి ఇదే మంచి ఛాన్స్ అని భావించి షేక్ హ్యాండ్ పేరుతో చేతులేసి ప్రేవేట్ భాగాలాను టచ్ చేసి సరదా తీరిందనుకుంటారు. అయితే కొన్ని సార్లు వాళ్ళకి సెక్యూరిటి ఇవాల్సిన బౌన్సర్స్ కూడా ఇలాంటి వాటికి అవకాశం దొరుకుందని చూస్తుంటారు. అలా సమంత కొన్ని సార్లు ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంది. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు జనాల మధ్యన ఒకడు తన ప్రవేట్ భాగానీ పట్టుకున్నాడు. అది అర్థమైన సమంత వెంటనే అతని చేయి పక్కకి జరిపేసింది. 

 

అయితే ఇలా చేసిన ఆకాతాయిలను కొందరు హీరోయిన్స్ మాత్రం వెంటనే చెంప చెళ్ళు మనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఆ ఫంక్షన్ నిర్వహించిన నిర్వాహకులకి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన సందర్భాలున్నాయి. ఇప్పటి వరకు లాంటి అనుభవించిన హీరోయిన్స్ లో, సమంత, ఆసిన్, నయనతార, శ్రద్దా దాస్, కీర్తి సురేష్, హన్సిక ..ఇలా లిస్ట్ చాలా పెద్దదే ఉంది. అయితే మన హీరోయిన్స్ ఇలా పబ్లిక్ ఫంక్షన్స్ ద్వారా వచ్చే ఆదాయంతో అనాధ లకి సహాయం చేస్తున్నారు. ఆ డబ్బు ని ట్రస్ట్ లకి డొనేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సమంత కొంతమంది పిల్లలని చేరదీసి వాళ్ళకి కావలసినవన్ని చూసుకుంటోంది.  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: