గోవా బ్యూటీ ఇలియానా నడుముకు ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. ఆ సన్నజాజి నడుము వీ- షేప్ కి పడిపోయి కుర్రకారు ఒంట్లో వేడి పుట్టి రాత్రిళ్ళు నిద్ర పట్టక ఆ నడుముని చూస్తు జాగారం చేస్తారు. ఆ నడుము అందాల్ని ఎవరేసి టాలీవుడ్ లో దశాబ్ధం పాటు ఏలేసింది ఇల్లి బేబి. ఇటు సౌత్ అటు నార్త్ అనే తేడా లేకుండా ఆ నడుమును యూత్ ఎంతో ఇదిగా ప్రేమించారు. అంతేకాదు మన ఇల్లి బేబికి తన నడుము అంటే పిచ్చి. ఆ నడుముతో బెల్లీ డాన్స్ చేయాలంటే మహా సరదా. ఆ బెల్లీ డాన్స్ కోసం తిండి కూడా మానేస్తుంది. అయితే తాజాగా ఇలియానా నడుము మర్ధనాకి సంబంధించిన బయటకు తెలియని విషయాన్ని చెప్పారు రాకేష్ మాస్టార్. ఆ నడుము గురించి టాలీవుడ్ లో ఓ ప్రముఖ డైరెక్టర్.. సినిమాటోగ్రాఫర్ కొట్టుకున్నారుట.

 

ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమాకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన రాకేష్ మాస్టర్ రివీల్ చేయడం షాకింగ్. ఇలియానా టాలీవుడ్ లో రామ్ హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాస్ సినిమాతో పరిచయమైన సంగతి తెలిసిందే. ఇలియానకు ఇదే మొదటి సినిమా కావడంతో అందాలన్నీ ఓ రేంజ్ లో ఆరబోసింది. రామ్ తో లిప్ కిస్సులు.. రొమాంటిక్ సీన్స్ లో జనాలకి చమటలు పట్టించింది. పాటల్లో రియలిస్టిక్ గా రొమాన్స్ ని చూపించింది. అయితే పాటల చిత్రీకరణలో భాగంగా ఆమెరికాలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సినిమాకి పని చేసిన కెమెరామేన్ ఇలియానా నడుముపై చెయ్యి వేసాడట.. ఆయిల్ సరిపోలేదని... కెమెరా బాగా  క్యాప్చుర్ చేయాలేదని .. రుద్దాడట. ఆయిల్ అలా రాయాలి...ఇలా రాయాలి అంటూ సలహాలు ఇచ్చడట. అంతేకాదు ఆ చేతిని లా ఇంకా కిందకి కూడా పోనివ్వాలని చూశాడట. ఆ పాటను కొరియోగ్రఫీ చేసింది రాకేష్ మాస్టర్.

 

ఆ పాట షూట్ సమయంలో సలహాలు ఇవ్వడం అనేది కేవలం డైరెక్టర్ మాత్రమే చేయాలి. కానీ సినిమాటోగ్రఫర్ ఇలియానా విషయంలో అలా ప్రవర్తించడంతో దర్శకుడు వై.వి.ఎస్ చౌదరికి బాగా కోపం వచ్చిందిట. దీంతో ఆ ఇద్దరూ బాగా గొడవ పడ్డారట. అతనో తమిళ్ సినిమాటోగ్రాఫర్ అని రాకేష్ మాస్టర్ వెల్లడించాడు. హీరోయిన్లు..అమ్మాయిల విషయాల్లో  వైవిఎస్ చౌదరి మిస్టర్ పర్ పెక్ట్ అని.. తన సినిమాల హీరోయిన్ల విషయంలో కేరింగ్ వ్యవహారం చౌదరి గారు రాకేష్ మాస్టర్ కే అప్పగించేవారట. అయితే ఆ సినిమాటోగ్రాఫర్ అలా చేస్తాడని ఎవరూ ఊహించలేదని తెలిపాడు. నిజంగా ఇది ఎంత దరిద్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: