మహేష్ బాబు ఓ గొప్ప నటుడు. సీనియర్ హీరోల లో ఒకడు. అయితే మంచి ఫాలోయింగ్ తో కెరీర్ లో చక్కగా దూసుకుని వెళ్ళిపోయే దూకుడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఒక్కడు వంటి సినిమా ల తో అవార్డులని కూడా గెలుచు కున్నాడు. పోకిరి లో పండు గాడి పాత్ర లో మంచి డైలాగ్స్ తో మెప్పించాడు. సీతమ్మా వాకిట్లో సిరి మల్లె చెట్టు లాంటి ఫ్యామిలీ పిక్చర్స్ లో చిన్నోడు ఈ ఘట్టమనేని బుల్లోడు.
 
 
అయితే మహేష్ బాబు ప్రేక్షకుల అభిమానాన్ని ఎప్పుడో కైవసం చేసుకున్నాడు. మహేష్ బాబు సైనికుడు, దూకుడు, ఒక్కడు, ఇలా ఎన్నో చిత్రాల తో మన్నలని పోందాడు. చక్కటి సినిమా ల తో ప్రేక్షకులు మెచ్చే పాత్ర ల తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో ప్రజా దారణ ని పొందాడు. రాజ కుమారిడి తో తన కెరీర్ ని ప్రారంభం చేసాడు. కొడుకు దిద్దిన కాపురం వంటి చిత్రాల లో బుల్లి రాజ కుమారుడు మంచి పాత్రల ని చిన్న తనం లో నే చేసాడు.
 
 
ఆనాటి మహేష్ బాబు తన కెరీర్ ని బాగా అభివృద్ధి పరుచుకుంటూ అంచెల అంచెలు గా ఎదిగి పోతున్నాడు. నిజం, అతడు తో అవార్డులని తన ఖాతా లో వేసు కున్నాడు. తాజాగా వచ్చిన చిత్రం తో సరి లేరు అని అనిపించుకున్నాడు. మాస్ డాన్స్ ని అభిమానుల కి బహుమతి గా ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.
 
 
అయితే మహేష్ తన నాల్గవ ఏట దాసరి నారాయణ రావు గారి నీడ చిత్రం తో అడుగులు వేసాడు. లొయాలా కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసాడు. చిన్నతనం లో మహేష్ బాబు అమ్మమ్మ దుర్గమ్మ గారి ఇంట్లో పెరిగాడు. తరువాత కెరీర్ ని చక్కగా నడిపించాడు. ఆరడుగుల అందగాడు నమ్రత కి మూడు ముళ్ళు వేసాడు
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: