సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఒకప్పుడు టాలీవుడ్ ప్రిన్స్.. ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్. నిజానికి సూపర్ స్టార్ కృష్ణ కొడుకు అయినా.. అతనికి మించిన నటనను ప్రజల ముందు పెట్టి.. ఎందరో అమ్మాయిల రాకుమారుడు అయ్యాడు మన సూపర్ స్టార్ కృష్ణ.. అవును.. అతనికి ఒక్క సూపర్ స్టార్ కృష్ణ కొడుకు అని తప్ప మారే బ్యాక్ గ్రౌండ్ లేదు.. 

 

బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన సరే.. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం స్టార్ హీరోస్ జాబితాలో ఉన్న మహేష్ బాబు ప్లాప్ లేకుండా.. అద్భుతమైన హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో మహేష్ బాబు సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. 

 

అయితే ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు కొత్త సినిమాపై ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ఆ వార్త ఏంటి అంటే? జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, మహేష్ బాబు మల్టీస్టార్ చిత్రం చెయ్యనున్నారు అని.. అందుకు రాజమౌళి కూడా రంగం సిద్ధం చేస్తున్నాడు అని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. 

 

అయితే ఈ వార్తలో నిజం ఎంత ఉందొ తెలియదు కానీ.. ఆ గాసిప్ మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే.. మహేష్ బాబు.. ప్రభాస్ మల్టి స్టార్ గా అంటే కొంచం విచిత్రంగానే ఉంది... అసలు వీరి పెయిర్ ఎంతమాత్రం సెట్ అవుతుంది? చెప్పండి మీరే? ఇకపోతే రాజమౌళి కూడా మహేష్ బాబుతో ఓ సినిమా చెయ్యాలి అని గతంలో చెప్పారు... 

 

మరి రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు, ప్రభాస్ ఇద్దరు కలిసి మల్టీస్టార్ గా ప్రేక్షకుల ముందుకు వస్తారా? ఒకవేళ వస్తే మాత్రం కథ ఎలా ఉన్న సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే? అక్కడ దర్శకత్వం వహించేది రాజమౌళి అయితే.. హీరోలుగా నటించేది స్టార్ హీరోలు.. అందుకే.. ఒకవేళ ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం రికార్డులు అన్ని తిరగరాస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: