సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరడుగుల అందగాడు. మహేష్ బాబు పేరు లో నే ఆ వైబ్స్ ఉంటాయి. మహేష్ బాబు కి ఫ్యాన్స్ పవర్ ఇంతా అంతా కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంతో ఫేం ఉంది. ఫిలింస్ కి ఎంతో క్రేజ్ ఉంది. సూపర్ స్టార్ సినిమా తో పాటు అతని స్టైల్, కూల్ నెస నిజం గా ఎంతో గ్రేట్. అతను వచ్చి హిట్స్ మీద హిట్స్ అందుకోవడం జరగడం గత మూడు సినిమాల నుండి చూస్తున్నాం. 
 
 
తాజాగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు కూడా మంచి రికార్డు ని సృష్టించింది. అలానే ఓ హిట్ ని తన ఖాతా లో వేయించుకుంది. కేవలం సరి లేరు నీకెవ్వరు మాత్రమే కాకుండా భరత అనే నేను అలానే మహర్షి తో కూడా చక్కటి రికార్డుని దక్కించుకున్నాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు.
 
 
ఇది ఇలా ఉంటే తాజా గా జరిగిన ఇంటర్వ్యూ లో మహేష్ ఎన్నో 
విషయాలని మీడియా తో షేర్ చేసుకున్నాడు. భార్య నమ్రత తో కలిసి సినిమా తీయాలని కూడా ఒక గోల్ అని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. ఇంతే కాకుండా మరపు రాని సంఘటనలు ఎన్నో చెప్పాడు. మురారి సినిమా తో తన తండ్రి కృష్ణ శభాష్ అని అనడం మరవ లేని సంఘటన అని మహేష్ బాబు చెప్పాడు.
 
 
మరో ప్రశ్న కి నిజంగా షాకింగ్ జవాబు ఇచ్చాడు మహేష్. చిరంజీవి, చరణ్, ఎం.టి.ఆర్ తో కలిసి టూర్ వెళ్ళడం తన కల అని మహేష్ బాబు మీడియా ఇంటర్వ్యూ లో చెప్పాడు. మహేష్ బాబు కలలకి చిరంజీవి, చరణ్, ఎం.టి.ఆర్ సపోర్ట్ చేస్తారా?

మరింత సమాచారం తెలుసుకోండి: