సినిమాల్లో నటిస్తేనే హీరోయిన్స్ క్రేజ్ తెచ్చుకుంటారన్నది ఇదివరకు ఫార్ములా.. కాని ఇప్పుడు అడపాదడపా సినిమాల్లో కనిపించినా తమ ఫోటో షూట్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించవచ్చు.. స్టార్ హీరోలకన్నా ఇలా రెచ్చిపోయి ఫోటో షూట్ చేసే హీరోయిన్స్ కే ఎక్కువ ఫాలోయింగ్, క్రేజ్ ఉంటున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో బాలీవుడ్ లో 1920 సినిమాతో తెరంగేట్రం చేసి తెలుగులో హార్ట్ ఎటాక్ తో ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ పనికట్టుకుని మరి తన ఫాలోవర్స్ ను అలరిస్తుంది.

 

అమ్మడు చేస్తున్న హాట్ షోలకు ఒక అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పొచ్చు. లేటెస్ట్ గా FHM కోసం ఇచ్చిన ఫోటో షూట్ లో అయితే మ్యాక్సిమం అందాలను సాంతం బయటపెట్టింది. రెడ్ టాప్ లో అలా చేతులతో కళ్లను దాచిపెట్టి సిగ్గు పడుతున్న అదా.. దాచుకోవాల్సినవి మాత్రం దాచుకోకుండా ప్రదర్శిస్తుంది. తన అందాలతో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉంది. అందుకే అదా రెండు రోజులకు ఫోటో షూట్స్ చేస్తూ ఆడియెన్స్ కు పిచ్చెక్కిస్తుంది. లేటెస్ట్ హాట్ పిక్ ది కంప్లీట్ బోల్డ్ నెస్ అనేలా ఉందని చెప్పొచ్చు.

       

ఇక కొందరైతే అప్పుడెప్పుడో వచ్చిన ప్రేమ సాగరంలోని అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను.. పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దోచెను అంటూ పాట పాడేసుకోవడం ఖాయం.. ముఖ్యంగా ఆ పాటలోని రతి నీవే.. శశి నీవే.. సుధ నీవే.. దేవి.. నీ తలపే.. నీ పిలుపే.. నీ వలపే.. నావి అంటూ అదా మైకంలో పడిపోతున్నారు. సరైన ఛాన్స్ రావాలే కాని తానేంటో ప్రూవ్ చేసుకుంటా అని చెబుతున్న ఈ అమ్మడు ఇలా హాట్ షోస్ తో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంటుంది. ప్రస్తుతం అదా శర్మ హాట్ పిక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: