హీరోలు, హీరోయిన్ల మధ్య ఎఫైర్లు అక్రమ సంబంధాలు ఛాన్సుల కోసం ఒకరికి ఒకరు కోపరేట్ చేసుకోవటం సినిమా రంగంలో అత్యంత సహజం హీరోలు, హీరోయిన్లను మార్చటం హీరోయిన్లు హీరోలు మార్చటం కూడా ఇక్కడ చాలా కాలంగా జరుగుతూ ఉంటుంది. చాలా తక్కువ మంది మాత్రమే ఒకరిద్దరి తో సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ రంగంలో కెరీర్ ఎక్కువ కాలం కొనసాగాలంటే హీరోయిన్లు అవకాశాల కోసం కొన్ని సార్లు తమ మనసును చంపుకొని పనిచేయక తప్పదు. అయితే వీరందరికీ భిన్నంగా ఓ సీనియర్ హీరోయిన్ ఒక మనసు పడి అతడి కోసం పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ అలాగే ఉంటూ తన జీవితాన్ని అంకితం చేసింది.

 

1990వ దశకంలో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న హీరోయిన్ తెలుగులో ఓ స్టార్ హీరోతో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆ సినిమాలో నటించిన అప్పుడే వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమకు దారి తీయడంతో అదే హీరోతో మరో సినిమాలో హీరోయిన్ గా నటించింది. అప్పటి నుంచి రెండున్నర దశాబ్దాలు గడిచినా ఆ హీరోయిన్ పై ఉన్న ప్రేమ తో ఇంకా పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని అంకితం చేసి అలాగే ఉండిపోయింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సదరు హీరోయిన్ పై మనసు పడ్డ హైదరాబాద్ సెటిల్ అయిపోయింది.

 

సదరు హీరో సైతం ఆ హీరోయిన్ నువ్వు నాకోసం ఎన్ని సంవత్సరాలు అలా వెయిట్ చేస్తావు పెళ్లి చేసుకోమని బతిమిలాడినా. ఆ హీరోయిన్ మాత్రం ఆ హీరోపై ఉన్న ప్రేమతో అలాగే ఉండి పోయింది ఇక హీరోయిన్ ఈ ఏడాది తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఓ సినిమాలో కూడా నటించింది. హీరో హీరోయిన్ ఎవరు మీరు గెస్‌ చేసి ఉంటారనుకుంటాను.

మరింత సమాచారం తెలుసుకోండి: