తెలుగు తనం ఉట్టి పడే నటన తో అన్న గారు మన అన్న గారు ఎంతో అద్భుతం ని సృష్టించారు. ఆయన నటన అద్భుతం. ఆయన అభిమానం చెప్పలేనిది, చూప లేనిది. అన్న గారు చేసిన సినిమాలు ఆయన చేసిన పాత్రల కి ఎవ్వరూ సరికారు. ఆయన సినిమాల తో ఓ చరిత్ర సృష్టించారు. అన్న గారు స్థాన్నాన్ని చేరుకోవడం ఈ తరానికి సాధ్యం కాని పని.
 
 
కేవలం సినిమాలు మాత్రమే కాదు అన్న గారు రాజకీయాల లో కూడా అన్న గారు అమోఘం ని సృష్టించారు. అయితే అన్న గారు నిజం గా రాజకీయాల లో అరుదైన స్థానాన్ని పొందడమే కాక ఓ అద్భుతాన్ని సృష్టించారు మన నందమూరి తారక రామారావు గారు. 
 
 
ధాన వీర సూర కర్ణ, గుండమ్మ కధ, మాయా బజార్, వేట గాడు, యమగోల వంటి ఎన్నో అద్భుతమైన సినిమా ల లో రామారావు గారు మంచి పాత్రలని అందించారు. అయితే ఆయన మీద బయో పిక్చర్స్ వచ్చినా హిట్ అవ్వలేదు. అన్న గారు పిక్చర్ లో జ్యూనియర్ రామారావు ఒకటి చేస్తే. బాలయ్య బాబు మరో సినిమా లో నటించాడు.
 
 
అయితే ఇలా చెప్పుకు పోతే అన్న గారి గురించి ఎంతో ఉంది. అప్పటి అందాల నటుల లో అన్న గారు స్టెప్పులు నిజంగా మరచి పోలేనిది. అలానే డైలాగ్స్ ని గుక్క మింగ కుండా చెప్పడం ఆయన వల్ల మాత్రమే సాధ్యం. ఇలా అన్న గారి తీరు, నటన ఎంతో గొప్పవి. చెప్పుకో దగినవి కూడా. అయితే తాజాగా వచ్చిన న్యూస్ ప్రకారం ఒక ప్రాజెక్ట్ మోహన్ బాబు చేస్తున్నారట. ఆ ప్రాజెక్ట్ లో మోహన్ బాబు అన్న గారి పాత్ర ని పోషిస్తున్నారన్న వార్త వినపడుతోంది. చదరంగం పేరు తో మోహన్ బాబు తెర మీద కి రాబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: