మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే నిహారికా మాత్రం స్టార్ హీరోయిన్ అవ్వలేకపోతుంది. అన్న ఒక పక్క మంచి సినిమాలు చేస్తూ వెళ్తుంటే చెల్లెలు మాత్రం సినిమాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. అవకాశం ఇవ్వండి చాలు అంటుంది. అంత పలుకుబడి ఉన్నా సరే పాపం సరైన ఆఫర్ రాక డీలా పడుతుంది ఈ మెగా డాటర్. ఒకటి రెండు సినిమాల్లో ఆమె మెప్పించినా సరే పెద్దగా అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు మాత్రం ముందుకి రావడం లేదు అనే చెప్పాలి. 

 

ఇప్పుడు నిహారిక అవకాశాల కోసం కాస్త కొత్తగా ట్రై చెయ్యాలని చూస్తుంది. అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది ఈ అమ్మాయి. తాజాగా పాప చేసిన ఒక ఫోటో షూట్ చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. షర్టు బటన్ విప్పింది. ఆ బటన్ లో కాస్త హాట్ గా ఉంది. ఆ ఫోటో సోషల్ మీడియా లో కూడా ఎక్కువ గానే హడావుడి చేసింది కూడా. ప్రస్తుతం ఆమె బటన్ విప్పడం పైనే చర్చలు అన్నీ కూడా. దీనిపై చాలా మంది సిని ప్రియులు ఎన్నో కామెంట్లు చేస్తూ వస్తున్నారు. 

 

ఆమె బటన్ విప్పడానికి పెద్ద కారణం ఉందీ అంటున్నారు. అసలు అది ఏంటో ఒక్కసారి చూస్తే, ఆమె కమర్షియల్ హీరోయిన్ గా నటించడానికి రెడీ అవుతుంది. అవును ఒక్క అవకాశం కోసం గట్టిగా ట్రై చేస్తుంది ఈ మెగా హీరోయిన్. అందుకే నేను చూపించడానికి రెడీ అయ్యాను అంటుంది అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో దీనిపైనే చర్చలు అన్నీ జరుగుతున్నాయి. కమర్షియల్ హీరోయిన్‌గా కూడా నటిస్తాను అనే సిగ్నల్స్ ఇచ్చేందుకే నిహారిక ఇలా గ్లామరస్ ఫొటోషూట్లలో పాల్గొంటోందని టాలీవుడ్ జనాలు కూడా అంటున్నారు. ఇప్పటి వరకు పాప చేసిన సినిమాలు అన్నింటిలో నూ సాంప్రదాయబద్ధమైన పాత్రల్లోనే కనపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: