నితిన్ మంచి టైమింగ్ తో సై అంటున్నాడు. చక్కటి సినిమాలని ఎంతో మంచి గా తీసాడు. ఇప్పుడు నితిన్ మంచి టైమింగ్ తో భీష్మ తో సిద్ధం అయ్యాడు. అయితే ఈరోజు భీష్మ సినిమా విడుదల అయ్యింది. అలానే ఈ సినిమా భారీ గా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఈ చిత్రం మంచి టైమింగ్ లో విడుదల కావడమే ఈ సినిమా కి ప్లస్ అయ్యింది. 
 
 
కామిడీ కూడా ఇందులో ప్లస్ పాయింట్ కావడం మరెంతో విశేషం. అయితే ఎంత కాలం నుండో ఉంది నితిన్ కి హిట్ కొట్టాలని ఉంది. కానీ ఎప్పటి నుండో కుదరలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఎన్నాళ్ళ నుండో కంటున్న కల నేటి కి నెర వేరుతోంది అని సాధ్యం అవుతుంది. మరి నిజంగా నితిన్ తను అనుకున్నది సాధించాడు అనే మనం చెప్పాలి.
 
 
కానీ ఈ సినిమా టైమింగ్ అంతా అంత అద్భుతం గా ఏమీ కలిసి రాలేదు. కొందరి హీరోల కి. అయితే కొందరి హీరోల కి కలిసి రాక పోయినా హీరో నితిన్ కి మాత్రం అదృష్టం ఉంది అని తెలుస్తోంది. ఔఇతే నితిన్ భీష్మ టైమింగ్ నితిన్ కి బాగా కుదిరింది అని ఇప్పటికే హల చల్ అవుతున్నాయి వార్తలు.  
 
 
ఈ మధ్యనే వచ్చిన మాస్ మహారాజ రవి తేజ డిస్కో రాజా అంతంత మాత్రం గానే ఉంది. అలానే విజయ్ దేవరకొండ వర్ల్డ్ ఫేమస్ లవర్ కూడా అంత స్థాయి కి చేరనే లేదు. సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ అల వైకుంట పురములో, సరిలేరు నీకెవ్వరూ మాత్రమే హిట్ అయ్యాయి. కానీ ఈ టైం లో భీష్మ మంచి హిట్ టాక్ సంపాదించుకుంది

మరింత సమాచారం తెలుసుకోండి: