పూరీ జగన్నాధ్ ఓ స్టార్ డైరక్టర్. ఆయిన ఓ నిర్మాత, రచయిత కూడా. ఈయిన మంచి కధల తో సినిమాలని తెర కి ఎక్కించి ఎంతో కీర్తి పొందాడు. బద్రి, పోకిరి, చిరుత, నేనింతే, అమ్మా నాన్నతమిళ అమ్మాయి, టెంపర్ వంటి చిత్రాలని ఎన్నో తీసాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఈయిన దర్శకత్వం ఎంతో భిన్నం గా ఉంటుంది. డైలాగ్స్ మాట అసలు చెప్పనే అక్కర్లేదు. అంత గొప్పహిట్ అందుకుంటాయి ఆయిన రాసిన డైలాగ్స్ కూడా.
 
 
దర్శకుడు పూరీ రాసిన డైలాగ్స్ ప్రేక్షకుల కి గుర్తుండి పోయేలా పదే చెప్పుకునేలా ఉంటాయి అని ప్రత్యేకం గా చెప్పడం అనవసరం అనే చెప్పాలి.యువ దర్శకుల కి పూరీ ఎంతో స్ఫూర్తి ని ఇచ్చాడు. అలానే తన కి ఉన్న క్రియేటివ్ తో యువకుల కి ఓ మంచి సలహాలని కూడా పూరి ఇస్తారు. అమ్మా నాన్న తమిళ అమ్మాయి చిత్రాని కి పూరి కి ఉత్తమ మాటల రచయిత అవార్డు వచ్చింది. 2009 నేనింతే కి కూడా ఉత్తమ మాటల రచయిత అవార్డు వచ్చిందిదర్శకుడు పూరి జగన్నాధ్ కి.
 
 
సాయిరాం శంకర్ 2003 వ సంవత్సరం లో సినిమా లో అడుగు పెట్టాడు. నర్సీపట్నం లో జన్మించాడు సాయిరాం శంకర్. తరువాత హైదరాబాద్ వెళ్ళి పోయారు. వనజ అన్న ఆమెని ప్రేమ వివాహం చేసుకున్నాడు143 చిత్రం తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు సాయి.
 
 
ఇడియట్ సినిమా లో స్నేహితుడి గా నటించాడు సాయి. డేంజర్, హలో ప్రేమిస్తారా, నేనింతే, బంపర్ ఆఫర్,  వాడే కావాలి, యమహో యమ, వెయ్యి అబద్ధాలు, దిల్లున్నోడు, రోమియో, అరకు రోడ్డు లో, నేనో రకం, వాడు నేను కాదు, జగదాంబ వంటి చిత్రాల లో సాయి నటించాడు. దర్శకుడు పూరి జగన్నాధ్, సాయి ఇద్దరూ బ్రదర్స్
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: