నిజంగా ఎంతో మంచి టైమింగ్ తో చక్కటి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. ప్రతీ షో లోని కడుపుబ్బా నవ్విస్తాడు. గొప్ప టైమింగ్ తో పంచ్ వేసి మా దేవుడు నువ్వేనయ్యా అని అనేలా చేస్తాడు. అయితే మొదట చిన్న షోస్ నుండి ఇప్పుడు సినీ తెర పై కి రావడానికి సిద్ధంగా ఉన్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు.

 

ప్రదీప్ ఇప్పటికి ఎన్నో షోస్ లో యాంకర్ గా చేసాడు. అలానే రిలీజ్ ఫంక్షన్స్ వంటి వాటిల్లో అవార్డ్ ఫంక్షన్స్ లో ప్రదీప్ యాంకర్ గా చేస్తు వచ్చాడు. అయితే అక్కడ ప్రదీప్ కాస్తా ఇక్కడ నీలి నీలి ఆకాశం అంటూ చిందులు వేస్తున్నాడు. అయితే నిజం గా సినిమా లో నటించడం గొప్ప విషయమే. ప్రదీప్ మాచిరాజు తన స్టైల్ తో టాలెంట్ తో ఈ సినిమా లో నటించనున్నాడు. అయితే ఈ చిత్రం పై ఎన్నో ప్రశ్నలకి సమాధనం కావాలని ఎంత గానో ఎదురు చూస్తున్నారు ప్రదీప్ ఫ్యాన్స్.

 

Image result for pradeep

 

అయితే హీరో ప్రదీప్ మంచి నటన తో ఆకట్టుకోబోతున్నాడా అన్న విషయాలు విడుదల అయ్యాక తెలిసిపోతాయి. అయితే ఈ కాలం లో వచ్చే ప్రతీ షోలో ప్రదీప్ మాచిరాజు హైలైట్ అవుతున్నాడు. అయితే ప్రదీప్ మాచిరాజు సినిమా గురించే చెబుతూ ఉన్నారు. ప్రదీప్ సినిమా లో పాట ని ప్లే చేసి నీలి నీలి ఆకాశం అంటున్నారు అందరూ.

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PRADEEP' target='_blank' title='pradeep -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>pradeep </a>new movie

 

ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ వస్తున్నాడు తొలి సినిమాతో. ఈ సినిమా లో ప్రదీప్ సరసన అమృత నటించింది. మున్నా డైరక్షన్ తో ఎస్. వి. బాబు నిర్మాత గా వహించనున్నాడు. ఎస్. వి. ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందించడం జరిగింది. బుల్లి తెర లో ఎక్కడ చూసినా ఇదే ప్రస్థావన. ఇతనే ఈ వారం టాప్ స్టార్.

మరింత సమాచారం తెలుసుకోండి: