మన టాలీవుడ్ హీరోల్లో వీరు పెళ్ళి కి  సిద్ధం అయ్యారు. నిజంగా వీరి పెళ్ళి వార్త ఓ సెన్సేషన్ సృష్టించింది టాలీవుడ్ ప్రేక్షకుల కి. అయితే ఇప్పటి వరకు పెద్దగా మూవీస్ లో అంత భారీ హిట్లు దక్కించుకోక పోయినా నేడు భీష్మ తో సై అంటున్నాడు ఈ హీరో. ఈ వారం నిజంగా వీరి పెళ్ళి కబుర్లు వార్తలు వారం అంతటా వినిపిస్తూనే ఉన్నాయి.

 

Image result for nitin engagement photos

 

హీరో నితిన్ కి షాలినీ కి ఎంగేజ్మెంట్ కూడా అయ్యి పోయింది. పెద్దల సమీక్షం లో వీరు ఉంగరాలని మార్చుకున్నారు. హీరో నితిన్ నిజంగా ఓ అద్భుతమైన వార్తని తెలియ జేయడం ఆనందం అని ప్రేక్షకులు ఆనందం వ్యక్త పరుస్తున్నారు. హీరో నితిన్, కాబోయే భార్య షాలినీ ఫోటోస్ సోషల్ మీడియా లో హల్ చల్ అవుతూనే ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా హీరో నిఖిల్ పెళ్ళి విషయాలు కూడా వినపడుతూనే ఉన్నాయి.

 

Image result for nitin engagement photos

 

అయితే ఈసారి ఇద్దరు తెలుగు హీరోల పెళ్ళి తో టాలీవుడ్ హంగామ చేయబోతున్నది అన్న మాట. యాక్టర్ నిఖిల్ కూడా పెళ్ళి కొడుకు కాబోతున్నాడు అన్న మాట. ఇది ఇలా ఉంటే నిఖిల్ కాబోయే భార్య ఎవరు అన్న విషయానికి వస్తే ఆమె పేరు పల్లవి అన్న వార్తలు వచ్చాయి. హ్యాపి డేస్ నుండి అర్జున్ సురవరం వరకు ఎన్నో మోడ్యులేషన్స్ చూపించాడు నిఖిల్ సిద్ధార్ధ. నిఖిల్ పల్లవి తో ఉంగరాలు మార్చేసుకున్నాడు. త్వరలో ఈ జంటది కూడా పెళ్ళి కాబోతున్నది. ఇలా ఈవారం పెళ్ళి కబుర్లు తెలుగు ప్రేక్షకులు వింటూనే ఉన్నారు. నితిన్, నిఖిల్ పెళ్ళి నిజంగా తెలుగు వారిని మెప్పిస్తోంది. సోషల్ మీడియాలో ఫోటోలు, వార్తల తో మ్రోత మోగిపోతోంది. ఈ వారం నిజంగా వీరి పెళ్ళి కబుర్లు వార్తలు వారం అంతటా వినిపిస్తూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: