బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ ఈ మద్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు.  ఏదైనా ముఖ్యమైన విషయాలపై తన సంచలన వ్యాఖ్యలతో హల్ చల్ చేస్తున్నారు.  కోవిడ్-19 (కరోనా వైరస్) మరణమృదంగం కొనసాగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం, వైరస్ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 2 వేలను దాటింది. బుధవారానికి 2,004 మంది మరణించారని, వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 74,185కు చేరిందని చైనా ప్రకటించింది. ప్రపంచ దేశాల్లో కరోనా ఎఫెక్ట్ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. 

 

అయితే కరోనా ఇప్పుడు చైనాలో తగ్గి కొరియా దేశానికి పాకిందని అంటున్నారు.  వైద్యులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా కారణంగా ప్రజలంతా తమకు కావాల్సిన ఆహారం, నిత్యావసరాలను ఇంటికే తెప్పించుకుంటున్నారు. దీంతో ఈకామర్స్ సంస్థలకు గిరాకీ తెగ పెరిగింది.   వేల సంఖ్యలో మరణాలు చైనాలో పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దీనిపై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్పందించారు. చైనాలో కరోనా వైరస్ నానాటికీ వ్యాపిస్తుండడం తనను ఎంతో కలచివేసిందని తెలిపారు. అయినవారిని కోల్పోయిన చైనా ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని అమీర్ ఖాన్ ఓ వీడియో సందేశం వెలువరించారు. చైనాలో తన స్నేహితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకున్నామని.. అవి తన మనసు ఎంతో కలచి వేస్తుందని అన్నారు.

 

చైనా త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. వైరస్ సోకకుండా అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని సూచించారు. చైనాలో ప్రస్తుతం ఎంతో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నా, మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని తెలిపారు. ఇటీవల కాలంలో ఒక రోజులో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం నిన్ననే. దీంతో దేశంలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 74,756కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 16,155 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు’ అని ఆ నివేదిక పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: